ఆంధ్రప్రదేశ్ AP: కార్పొరేషన్ ఛైర్మన్ గా నాగబాబు! డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబుకు ముఖ్యమైన కార్పోరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొదట మంత్రి వర్గంలోకి తీసుకోవాలని అనుకున్నా...చర్చల అనంతరం నాగబాబుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం. By Manogna alamuru 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మెగా బ్రదర్ నాగబాబు నివాసంలో విషాదం.. ఎమోషనల్ ట్వీట్ వైరల్! మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో విషాదం నెలకొంది. 14 ఏళ్ల నుంచి తమతో ఉంటున్న కుక్క మృతి చెందడంతో నాగబాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు. స్వర్గంలో హ్యాపీగా ఉండు.. మా జీవితాల్లో ఎప్పటికీ మీ పాద ముద్రలు చెక్కి ఉంటాయన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Kusuma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: జగన్‌కు చంద్రబాబు, నాగబాబు బర్త్ డే విషెస్.. శనివారం మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సీఎం జగన్, జనసేన నేత నాగబాబు ఎక్స్‌లో ట్వీట్లు చేశారు. అల్లుఅర్జున్ అభిమానులు సైతం ఆయనకు ఫ్లెక్సీలు కట్టారు. By B Aravind 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీల్లో చేరికలపై చర్చ.. వారిని చేర్చుకుంటే వ్యతిరేకతే! చంద్రబాబుతో పవన్ కల్యాణ్ అరగంట పాటు సమావేశమయ్యారు. కూటమి పార్టీల్లో చేరికలపై చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీలోని వివాదాస్పద నాయకులను చేర్చుకోవడంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడమే మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. By Seetha Ram 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: నాగబాబు ఇంటికి అల్లు అర్జున్ అల్లు అర్జున్ నేడు చిరంజీవి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. చిరు కుటుంబంతో మధ్యాహ్నం అక్కడే లంచ్ కూడా చేశారు. అనంతరం బన్నీ నాగబాకు ఇంటికి వెళ్లినట్లు తెలుస్తుంది. అరెస్టుకు సంబంధించి అంశాలపై నాగబాబుతో చర్చించనున్నట్లు సమాచారం. By Anil Kumar 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నాకు రాజ్యసభ సీటు వద్దు.. నాగబాబు సంచలన ట్వీట్! AP: తనను రాజ్యసభకు పంపేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై నాగబాబు స్పందించారు. పవన్ ఢిల్లీకి వెళ్ళింది సొంత ప్రయోజనాల కోసం కాదని రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు. తనకు రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. By V.J Reddy 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nagababu : ప్రతి హీరో నాయకుడు కాలేడు.. పవన్ పై నాగబాబు సంచలన ట్వీట్ మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్నిచోట్లా బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సందర్భంగా నాగబాబు.. పవన్ తో పాటు ఛత్రపతి శివాజీ ఫోటో షేర్ చేస్తూ ప్రతి హీరో నాయకుడు కాలేడని, రాజకీయాల్లో పొలిటికల్ గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ అని పోస్ట్ పెట్టారు. By Anil Kumar 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagababu: పదేళ్ల నా కల నెరవేరింది.. నాగబాబు ఎమోషనల్ ట్వీట్..! పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్లాలి 'పవన్ కళ్యాణ్ అను నేను' అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల అన్నారు కొణిదెల నాగబాబు. అసెంబ్లీకి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి I feel very thrill అంటూ పోస్ట్ చేశారు. By Jyoshna Sappogula 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagababu: టీటీడీ బోర్డ్ ఛైర్మన్‌గా నాగబాబు? AP: పార్లమెంట్ ఎంపీ సీటు త్యాగం చేసిన నాగబాబుకు కూటమి ప్రభుత్వం కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీటీడీ బోర్డ్ ఛైర్మన్‌గా నాగబాబును నియమించాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబును డిమాండ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. By V.J Reddy 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn