ఆంధ్రప్రదేశ్ Nagababu: మెగా ఫ్యామిలీలో చిచ్చు.. అల్లు అర్మీ దెబ్బ .. ట్విట్టర్ డియాక్టివేట్ చేసిన నాగబాబు..! అల్లు అర్మీ దెబ్బకు మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ నుంచి డీ యాక్టివేట్ అయ్యారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే నాగబాబు ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేయటం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. By Jyoshna Sappogula 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagababau: నాగబాబుకు శిల్పా రవి స్ట్రాంగ్ కౌంటర్.. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ..! మా వాడు, పరాయి వాడంటూ జనసేన నాయకుడు నాగబాబు చేసిన ట్వీట్ కు నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ ట్వీట్ బన్నీ గురించే అయితే అది ఆయన సంస్కారం, విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. అది వాళ్లకే నష్టం. అల్లు అర్జున్‌కు పోయేదేమీలేదన్నారు. By srinivas 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagababu Video: నాగబాబుకు ఈసీ షాక్.. ఓటు వేయకముందే ఇంకు వేస్తున్నారంటూ! జనసేన నాయకుడు నాగబాబుకు ఈసీ షాక్ ఇచ్చింది. ఓట్లకోసం డబ్బులు తీసుకున్న ప్రజలకు ఓ రాజకీయ పార్టీ ఇంకు గుర్తులు పెడుతుందంటూ ఆరోపించిన వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను నమ్మవద్దని స్పష్టం చేసింది. By srinivas 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagababu : పవన్ నిర్ణయమే ఫైనల్.. గీత దాటితే వేటే: నాగబాబు వార్నింగ్ జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దే అంతిమ నిర్ణయం అన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. పవన్ నిర్ణయం కాదని ఎవరైనా గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. By Bhoomi 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Niharika Konidela : పిల్లల కోసం పెళ్లి చేసుకుంటాను : మెగా డాటర్! మెగా డాటర్ నిహారిక తనకు పిల్లలంటే చాలా ఇష్టమని వారు కావాలంటే కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అందుకే రెండో పెళ్లి చేసుకుంటానని.. కానీ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. By Bhavana 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సిద్ధం అన్నోళ్లకి ఈసారి మర్చిపోలేని యుద్ధమే.. నాగబాబు ట్వీట్ వైరల్! జనసైనికులకు పార్టీ సీనియర్ నేత నాగబాబు కీలక పిలుపునిచ్చారు. ‘సందిగ్ధాల సమయం కాదిది.. సమరానికి సిద్ధం కావాల్సిన సమయం. నిర్లక్ష్యం వీడు.. నిజాన్ని చూడు. నమ్మిన నాయకుడి నిర్ణయాలతో నిలబడు. సిద్ధం సిద్ధం అన్నోళ్లకి ఈసారి ఇద్దాం మర్చిపోలేని యుద్ధం’ అంటూ ట్వీట్ చేశారు. By srinivas 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nagababu: ఆ వ్యాఖ్యల పై నన్ను క్షమించండి.. వైరలవుతున్న నాగ బాబు ట్వీట్ ఆపరేషన్ వాలెంటైన్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నాగాబాబు చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. పోలీస్ పాత్ర 5'3 హైట్ ఉన్నవారు చేస్తే సెట్ అవ్వదని అన్నారు. ఓ స్టార్ హీరోని ఉద్దేశించి నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరగగా.. తాజాగా ఆ మాటలను వెనెక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు. By Archana 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagababu: వైసీపీ నాయకుల చెంపలు పగలగొట్టండి: నాగబాబు ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నాయకులను చొక్కా పట్టుకుని చెంపలు పగలగొట్టండన్నారు జనసేన నేత నాగబాబు. అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Naga Babu : న్యూటన్ నియమాలతో చంద్రబాబుకు ఇచ్చిపడేసిన నాగబాబు! ఓ వైపు టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంచాయితీ కొనసాగుతుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. చర్యకి, ప్రతి చర్య ఉంటుందని నాగబాబు పోస్ట్ చేశారు. న్యూటన్స్ లాస్ అంటూ వరుసగా నాగబాబు పోస్టులు పెట్టారు. By Trinath 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn