నేషనల్ Chandrayaan 3 : చంద్రమండలంపై సీక్రెట్స్ బయటపెట్టిన చంద్రయాన్ 3 మిషన్ చంద్రయాన్ 3 మిషన్ చంద్రుడిపై తాజా వాతావరణ పరిస్థితులను అధ్యాయనం చేసి డేటా పంపింది. డేటా ప్రకారం చంద్రుడిపై అంచనాలను మించి మంచు, నీరు ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు. మూన్‌పై పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతల్లో వేరియేషన్ ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. By K Mohan 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Blue Ghost : చంద్రుడిపైకి దారులు.. మూన్‌పై సేఫ్‌గా ల్యాండైన ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ ఇదే అమెరికా టెక్సాస్‌కు చెందిన ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ బ్లూ ఘోస్ట్ అనే లూనార్ ల్యాండర్‌ను ఆదివారం చంద్రుడిపై దించింది. చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ చేసిన తొలి ప్రైవేట్ సంస్థగా ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ నిలిచింది. ఇది నాసా 10 శాస్త్ర, సాంకేతిక పరికరాలు తీసుకెళ్లింది. By K Mohan 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Black Moon: రేపే బ్లాక్ మూన్.. ఏం జరగనుందో తెలుసా ? ఆకాశంలో బ్లాక్ మూన్ ప్రత్యక్షం కానుంది. డిసెంబర్ 31న యూరప్, ఆఫ్రికా, ఆసియాలో ఉండేవారికి ఇది కనిపిస్తుంది. మన ఇండియాలో డిసెంబర్ 31న ఉదయం 3.57 గంటలకు చూడవచ్చు. ఈ సమయంలో చీకటి ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ కాంతిలోనే మనం నక్షత్రాలు, పలు గ్రహాలను చూడొచ్చు. By B Aravind 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Space Station: ఆ ఏడాదికి భారత్‌కు సొంతంగా స్పేస్ స్టేషన్..! కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. 2035 నాటికి భారత్‌కు సొంతంగా అంతరిక్ష కేంద్రం ఉంటుందని వెల్లడించారు. 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగు పెడుతాడని పేర్కొన్నారు. By B Aravind 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఆ విషయంలో భూమి కంటే చంద్రుడే ఎక్కువ | Moon | RTV ఆ విషయంలో భూమి కంటే చంద్రుడే ఎక్కువ | Moon | Scientists reveal interesting facts about Moon and there timings are excessive and fast when compared with Earth | RTV By RTV Shorts 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ కార్తీక పౌర్ణమి రోజు ఈ తప్పులు చేశారో.. దరిద్రమంతా మీ ఇంట్లోనే! కార్తీక పౌర్ణమి రోజు ఆహారం, ధాన్యాలు వంటివి దానం చేస్తే మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెండి, పాలు వంటి పదార్థాలను దానం చేయకూడదని, చేస్తే ఇంట్లోనే దరిద్రమంతా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. By Kusuma 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO: నేల మీదకు జాబిల్లి..చంద్రయాన్ 4,5 లక్ష్యం చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రయాన్ 4, 5 మీద దృష్టి పెట్టింది. వీటి ద్వారా భూమి మీదకు జాబిల్లిని తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్నారు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్. 2028లో వీటిని ప్రయోగించనున్నారు. By Manogna alamuru 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Moon Drifting Away: భూమికి దూరమవుతున్న చంద్రుడు.. శాస్త్రవేత్తల సంచలన స్టడీ! చంద్రుడు, భూమికి మధ్య వ్యత్యాసం పెరుగుతున్నట్లు యునైటెడ్ స్టేట్స్ కు చెందిన విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడు సంవత్సరానికి సుమారుగా 3.8 సెంటీమీటర్ల చొప్పున భూమి నుండి దూరంగా వెళ్తున్నాడని తెలిపారు. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Moon: చంద్రుడి పై భారీ గుహ..ఇక నుంచి వ్యోమగాములు..! చంద్రుడిపై ఆవాసాలు ఏర్పాటుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు తెలుసుకున్నారు.ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. By Bhavana 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn