Anil Ambani: మనీలాండరింగ్ కేసు.. ఈడీ ముందుకు అనిల్ అంబానీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు.
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు.
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ సంచలన చర్యలకు ఉపక్రమించింది. విచారణలో భాగంగా అనిల్ అంబానీకి చెందిన రూ.3 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ సహాయకుడు, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సీనియర్ అధికారి అశోక్ కుమార్ పాల్‌ను శనివారం రూ. 17,000 కోట్ల విలువైన బ్యాంకు రుణ మోసాలకు సంబంధించిన కేసులో ఈ డీ అధికారులు అరెస్టు చేశారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కి చెందిన కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, ముంబయిలోని అంబానీకి చెందిన అన్ని కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
చత్తీస్ఘడ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్ కుమారుడు చైతన్య భగేల్‌ను శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2100 కోట్ల లిక్కర్ స్కామ్‌తో సంబంధాలు ఉన్న మనీల్యాండరింగ్ కేసులో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
భారీ కుంభకోణం కేసులో UCO బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ గోయల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. రూ.6210.72 కోట్ల భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వడ్డీ లేకుండా CSPLకి రుణం ఇచ్చినందుకు ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
టాలీవుడ్ అగ్ర హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈడీ ఇచ్చిన సమయం ముగిసినప్పటికీ ఆయన విచారణకు హజరుకాలేదు. దీంతో ఇవాళ మహేశ్ బాబు విచారణకు హాజరవుతారా..లేదా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది.
సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) జాతీయ అధ్యక్షుడు ఎంకే ఫైజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీ లిక్కర్ కేసుకి సంబంధించి మరో నిందితుడికి ఊరట లభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కమ్యూనికేషన్ ఇంఛార్జి విజయ్ నయర్‌కు సుప్రీంకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.