CM Kejriwal : సీఎం కేజ్రీవాల్‌కు ఊరట దక్కేనా?
లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును మే 17న రిజర్వ్ చేసింది. కాగా ఈ కేసులో కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-43.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/CM-Kejriwal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/sukesh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-46.jpg)