Explainer: కేంద్రం సంచార్ సాథీ యాప్‌పై పార్లమెంట్ లో రచ్చ రచ్చ.. ఇది నిజంగానే డేంజరా?
అన్ని మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ మొబైల్ అప్లికేషన్‌ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది.
అన్ని మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ మొబైల్ అప్లికేషన్‌ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది.
కర్నూలు శివార్లలోని చిన్న టేకూరులో జరిగిన బస్సు ప్రమాదంపై ఫోర్సెనిక్ నిపుణులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. బస్సు లగేజీలో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లు పేలడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగి..భారీ ప్రాణ నష్టానికి దారి తీసిందని గుర్తించారు.
మన ఫోన్ మనల్ని ట్రాక్ చేస్తోందా..మనం మాట్లాడుకునేవి దానికి వినిపిస్తున్నాయా...అవి అన్నీ వేరే వారికి చేరుతున్నాయా..అంటే అవుననే అంటున్నారు. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో...దానికి సంబంధించిన యాడ్స్ ఫోన్లో వస్తున్నాయి కాబట్టి..ఇది నిజమేనని తెలుస్తోంది.
దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను సేకరించడంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి జులై 25 వరకు 21,913 సెల్ఫోన్లు రికవరీ చేశారు. ప్రతిరోజూ దాదాపు 82 మొబైళ్లను రికవరీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక కర్ణాటక మొదటిస్థానాన్ని దక్కించుకుంది.
సైబర్ క్రైమ్ తో సంబంధం ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా 28,000 మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేయాలని టెలికాం ఆపరేటర్లను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఆదేశించింది. ఈ మొబైల్ హ్యాండ్సెట్లకు లింక్ చేసిన 20 లక్షల మొబైల్ కనెక్షన్లను వెంటనే రీవెరిఫికేషన్ చేయాలని చెప్పింది.
స్కూళ్లలో సెల్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తోంది. 12ఏళ్లకే 97శాతం మంది పిల్లలు మొబైల్ వాడుతున్నట్లు తెలిపింది. విద్యార్థుల ప్రవర్తన తీరు, ఏకగ్రతను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మనలో చాలామంది మొబైల్ నెంబర్ మర్చిపోవడం జరగొచ్చు. చిన్న పని చేస్తే మన నెంబర్ ఈజీగా తెలుస్తుంది. Airtel: *282# Vodafone: 1112# లేదా 5550# Idea: 1214# BSNL: *99# Jio: *1# ఈ USSD కోడ్లను డయల్ చేస్తే మీ నెంబర్ స్క్రీన్ పై కనిపిస్తుంది
సెల్ఫోన్లను జేబులో పెట్టుకోవడం, బెడ్రూమ్, బాత్రూమ్, కారు డ్యాష్ బోర్డు మీద ఉంచితే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్‌తో పాటు మెదడుపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
రిపబ్లిక్ డే, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్ ను తీసుకువచ్చింది. రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా ఐపోన్ 14, గూగుల్ పిక్సెల్ 7ఎ, శాంసంగ్ గెలాక్సీ, వివో ఫోన్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 14 నుంచి 19 వరకు ఉంటుందని తెలిపింది.