నేషనల్ బోరు నుంచి నీళ్లు రావాలి కానీ..పాలు వస్తున్నాయేంటీ స్వామి! ఉత్తర ప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో చేతి పంపు నుంచి నీళ్ళు బదులు పాలు వస్తున్నాయి. దీంతో స్థానికులు ఎగబడి మరి వాటిని బాటిళ్లు, బిందెలు, కంటైనర్లలలో నింపుకొని తీసుకుని వెళ్తున్నారు. అధికారులు మాత్రం అవి పాలా? ఏదైనా రసాయనామా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. By Bhavana 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dry Fruits Milk Best: పాలలో చక్కెరకు బదులు వీటిని ఎప్పుడైనా కలిపారా..? ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు పాలు ఇష్టంగా తాగాలంటే ఈ ఐదు పదార్థాలను పాలతో కలిపి ఇవ్వండి. డ్రై ఫ్రూట్స్, తేనె, డాలియా, బాదం, షేక్స్, కార్న్ ఫ్లేక్స్ని పాలతో కలిపి ఇస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫుల్లుగా లాగిస్తారు. By Vijaya Nimma 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life style:శీతాకాలంలో పిల్లల్లో ఇమ్యునిటీ పెంచే నట్స్ మిల్క్ చలికాలం వ్యాధుల నుంచి పిల్లలను కాపాడాలనుకుంటున్నారా...వారిలో ఇమ్యునిటీ పెరిగి బలంగా తయారవ్వాలనుకుంటున్నారా...అయితే నట్స్ మిల్క్ ను వారి చేత తాగించాల్సిందే. దీని వల్ల వారు హుషారుగా కూడా ఉంటారు. By Manogna alamuru 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn