తెలంగాణ TGSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ ఆ రూటులో ప్రయాణిస్తే 10 శాతం డిస్కౌంట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో మహాలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్రమంతా మహిళలు బస్సులో ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు. ఈ సమయంలో ప్రయాణీకులను ఆకర్శించడానికి సంస్థ ఎండీ సజ్జనార్ మరో ఆఫర్ ప్రకటించారు. By Madhukar Vydhyula 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Free Buses : ఫ్రీ బస్సులకు బ్రేక్ ....ఆర్టీసీలో సమ్మె సైరన్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళల ఫ్రీ బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడమే దీనికి కారణం. దీర్ఘకాలంగా ఆర్టీసీలో పేరుకుపోయిన, సమస్యలు, కార్మికుల హక్కుల సాధనకోసం సమ్మెబాట పట్టనున్నారు. By Madhukar Vydhyula 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sajjanar: పెళ్లి పేరుతో న్యూడ్ వీడియో కాల్స్.. మ్యాట్రిమోనితో జాగ్రత్త మ్యాట్రిమోనిలో పెళ్లి సంబంధాలు చూసుకునే యువతీయువకులకు సజ్జనార్ కీలక సూచన చేశారు. అందమైన ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి కేటుగాళ్లు డబ్బులు గుంజుతున్నారంటూ ఓ వీడియోను షేర్ చేశారు. న్యూడ్ వీడియో కాల్స్ వస్తే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. By srinivas 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఎటు వెళ్తోందీ సమాజం.. ఇది ఎంత వరకు సమంజసం!? సజ్జనార్ ఫైర్! హైటెక్‌సిటీలో బైక్‌లపై విన్యాసాలు చేస్తూ బాణసంచా కాల్చిన ఆకతాయిలపై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'దీపావళి పండగ పూట ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం' అంటూ ఆ వీడియోలను పోస్ట్ చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. By srinivas 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి TGSRTC శుభవార్త! ప్రయాణికులకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా అక్టోబరు 1నుంచి 15 వరకు 5304 ప్రత్యే బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీఎండీ సజ్జనార్ తెలిపారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్, కేపీహెచ్‌బీ నుంచి అందుబాటులో ఉంటాయి. By srinivas 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RTC: RTC బస్సుతో యువకుడి ప్రాంక్ వీడియో.. సజ్జనార్ సీరియస్! ఏపీ ఆర్టీసీ బస్సుతో ఫ్రాంక్ వీడియో చేసిన యువకుడిపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. 'ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందనే సోయి మరిచి వికృతానందం పొందుతున్నారు. లైక్‌లు, కామెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోండి. జీవితంలో ఉన్నతంగా ఎదగండి' అంటూ చురకలంటించారు. By srinivas 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TGSRTC: ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఫోన్ పే, గూగుల్ పేతో టికెట్స్ TG: ప్రయాణికులకు RTC తీపి కబురు అందించింది. బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. తొలుత పైలెట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్, బండ్లగూడ డిపోల్లో అమలు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. By V.J Reddy 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn