Latest News In Telugu India-Myanmar : భారత్-మయన్మార్ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలుండవ్ : అమిత్ షా భారత్-మయన్మార్ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని (FMR) రద్దు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి అమిత్ షా 'ఎక్స్'లో వెల్లడించారు. దేశ భద్రత, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా సమతుల్యత తదితర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. By B Aravind 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆ రాష్ట్రానికి ఎవరూ వెళ్లకండి.. అక్కడ ఉంటే తిరిగిరండి: కేంద్రం భారత్, మయన్మార్ల సరిహద్దులో 1,643 కిలోమీటర్ల పొడవుగా కంచెను నిర్మించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అలాగే మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రానికి వెళ్లొద్దని.. అక్కడ ఎవరైన భారతీయులు ఉంటే తిరగొచ్చేయాలని కేంద్రం సూచించింది. By B Aravind 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Human Trafficking: రోహింగ్యా మహిళల అక్రమ రవాణా.. ముగ్గురిపై ఛార్జిషీట్ అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో మయన్మార్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులు బంగ్లాదేశ్ శరణార్థి శిబిరాల్లో ఉంటున్న రోహింగ్యా యువతులను, విదేశీయులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలిపింది. By B Aravind 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mayanmar Attacks: భారత్ సరిహద్దుల్లో మయన్మార్ వైమానిక దాడులు.. ఎందుకంటే.. మయన్మార్ లో పీడీఎఫ్ - అక్కడి సైన్యం మధ్య ఆదివారం నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సైనికులపై పీడీఎఫ్ దాడి చేయడంతో దానికి ప్రతీకారంగా మంగళవారం భారతదేశ సరిహద్దుల్లోని మయన్మార్‌కు చెందిన పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. దీంతో ఐదుగురు పీడీఎఫ్ వ్యక్తులు మరణించారు. By KVD Varma 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn