ఇంటర్నేషనల్ Myanmar: భూకంప శిథిలాల కింద నుంచి ఐదు రోజుల తర్వాత సజీవంగా 26 ఏళ్ల యువకుడు! భారీ భూకంపంతో మయన్మార్ , థాయ్‌లాండ్ లు వణికిపోతున్నాయి.ఈ ప్రకృతి విపత్తు కారణంగా మయన్మార్ మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది.ఈ క్రమంలోనే రాజధాని నేపిడాలోని ఓ భవనం శిథిలాల కింద ఐదు రోజుల తరువాత 26 ఏళ్ల వ్యక్తిని గుర్తించారు. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Myanmar Earthquake:మయన్మార్‌ను మరోసారి వణికించిన భూకంపం మయన్మార్ ను మరోసారి భూకంపం వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదైంది.దీని ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.మార్చి 28న సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు అయ్యింది. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Myanmar: మూడు రోజుల తరువాత భూకంప శిథిలాల కింద నుంచి సజీవంగా..! మయన్మార్ భూకంప విలయంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటినట్లు అధికారులు పేర్కొంటున్నారు.మూడు రోజుల అనంతరం సహాయక సిబ్బంది ఓ గర్భిణీని శిథిలాల కింద నుంచి సురక్షితంగా రక్షించారు. By Bhavana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake: మయన్మార్ మళ్లీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు మయన్మార్‌లో వరుస భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదైంది. దీంతో స్థానికులు భయంతో బయటికి పరుగులు తీశారు. By B Aravind 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake: చైనాలో భూ ప్రకంపనలు.. ఆస్పత్రిలో చిన్నారులను కాపాడిన సిబ్బంది, వీడియో వైరల్ చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఓ పిల్లల ఆస్పత్రిలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ సమయంలో వార్డులో ఉన్న నవజాతి శిశువులను కాపాడేందుకు అక్కడున్న ఇద్దరు మహిళా నర్సులు యత్నించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. By B Aravind 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Myanmar: ఆ విలయం ..334 అణుబాంబుల విధ్వంసంతో సమానం! మయన్మార్ తో పాటు థాయ్ లాండ్ లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని అధికారులు వెల్లడించారు. By Bhavana 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బ్యాంకాక్ లో సునామీ..! | Tsunami In Bangkok..! | 7.7 Magnitude Earthquake Shake Thai Capital | RTV By RTV 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బ్యాంకాక్ లో భారీ భూకంపం.. | Massive Earthquake In Bangkok | 7.7 Magnitude Earthquake | RTV By RTV 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn