లైఫ్ స్టైల్ Mahashivratri 2025: 149 ఏళ్ల తర్వాత మహా శివరాత్రి.. దీని స్పెషాలిటీ ఇదే! ఈ ఏడాది వచ్చే మహా శివరాత్రి చాలా అరుదైనది. సూర్యుడు, బుధుడు, శని గ్రహాలు శివరాత్రి రోజున కుంభ రాశిలో ఉంటాయి. 149 ఏళ్ల తర్వాత మూడు పవర్ఫుల్ గ్రహాల ఈ కలయిక చాలా మంచిది. ఇలాంటి కలయిక రోజున శివుడిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mahashivratri 2025: మహాశివరాత్రి ఈ 5 పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యలు ఉండవు మహా శివరాత్రి నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, 11 బిల్వ ఆకులు దేడుని సమర్పించడం, వెండి కుండలో వెండి నాణెం, 11 తెల్లని పువ్వులు ఉంచి శివలింగానికి సమర్పించాలి. సాయంత్రం 11 దీపాలను వెలిగించటం వల్ల డబ్బు సంపాదించడంలో ఉన్న అడ్డంకులు తొలగితాయి. By Vijaya Nimma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు shivaratri: కోటప్పకొండపై కుప్పకూలిన డ్రోన్.. ట్రాన్స్ఫార్మర్పై చెలరేగిన మంటలు పోలీసులు కోటప్పకొండ శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం నిఘా పెట్టిన డ్రోన్ కూప్పకూలిపోయింది. బుధవారం ఉదయాన్నే సాంకేతిక సమస్యతో డ్రోన్ క్యాంటీన్ పైనున్న విద్యుత్ తీగలపై పడింది. డ్రోన్ పడటంతో వైర్లుతెగి సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెలరేగాయి. By K Mohan 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mahashivratri 2025: మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటున్నారా?.. అయితే.. ఈ విషయం మీ కోసమే! మహా శివరాత్రి ఉపవాసం సమయంలో పండ్లు, సాత్విక ఆహారం మాత్రమే తినవచ్చు. రోజంతా బలహీనంగా ఉంటారు కాబట్టి తక్షణ శక్తినిచ్చే పండ్లతోపాటు సొరకాయ ఖీర్ ఉత్తమమైనది. ఖీర్ తియ్యగా ఉండటం వల్ల.. వెంటనే ఉత్సాహాన్ని ఇస్తుంది. దీని రుచి చాలా బాగుంటుంది. By Vijaya Nimma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mahashivratri 2025: మహాశివరాత్రి నాడు మహాదేవుడికి ఏ పువ్వులు సమర్పించాలి, ఏది సమర్పించకూడదు? శివరాత్రి రోజున, భక్తులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూలు, దండలు సమర్పిస్తారు. కానీ కొన్ని పువ్వులు ప్రియమైనవి అయితే, కొన్ని పువ్వులు ఇష్టం ఉండవు. కాబట్టి, మహాదేవుడికి ఏ పువ్వులు సమర్పించాలో, ఏవి సమర్పించకూడదో తెలుసుకుందాం.. By Bhavana 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mahashivratri 2025: మహా శివరాత్రి రోజున ఏ సమయంలో పూజ చేయాలి? మహా శివరాత్రి రోజున రాత్రిపూట పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నిషిత పూజకు శుభ సమయం రాత్రి 12:09 నుంచి 12:59 వరకు ఉంటుంది. తంత్రం, మంత్రం, సాధన పరంగా ఈ సమయం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. తొలి పూజ సాయంత్రం 06:19 నుంచి రాత్రి 09:26 వరకు చేసుకోవచ్చు. By Vijaya Nimma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mahashivratri 2025: మహా శివరాత్రి అసలు ఎందుకు జరుపుకుంటారు? శివరాత్రి అంటే శివుడు పార్వతి దేవిని వివాహం చేసుకున్న రోజు చెబుతారు. అలాగే దేవతలు, రాక్షసుల మధ్య సముద్ర మథనం జరిగినప్పుడు విషం ఉద్భవించినప్పుడు శివుడు దానిని తాగాడు. పార్వతి ఒక రాత్రంతా గొంతు నుంచి విషం బయటకు పోకుండా ఉంచిందని చెబుతారు. By Vijaya Nimma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mahashivratri 2025: లింగాకారంలోనే శివుడు ఎందుకు.. వెనుకున్న శాపం ఏంటీ? హిందువులకు మహాశివరాత్రి అత్యంత ప్రీతికరమైన, శ్రేష్ఠమైన పర్వదినం. అయితే ఎంతో కాలంగా శివుడిని లింగరూపంలోనే కొలుస్తున్నారు. అసలు శివుడిని లింగరూపంలో పూజించాడనికి కారణమేంటి? దీని వెనుక ఉన్న కథేంటి? అనే విషయాలు తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn