బాలీవుడ్లోకి మోనాలిసా..ఆ హీరోతో మూవీ? | Monalisa Viral Video In Mahakumbh 2025 | RTV
కుంభమేళాలో పూసలు అమ్ముతూ వైరలైన మోనాలిసా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కుంభమేళాకు వచ్చిన యూట్యూబర్లు, నెటిజన్లు ఆమెను వ్యాపారం చేసుకోనివ్వకుండా సెల్ఫీలు, వీడియోల కోసం ఎగబడుతున్నారు. బతుకుదెరువు కోసం వచ్చిన ఆమె కుటుంబ సభ్యులకు ఇది ఇబ్బందిగా మారింది.