క్రైం Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసుల దుర్మరణం మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కాశీ, అయోధ్య దర్శించుకుని నాగ్‌పూర్ వెళ్తుండగా బస్సు లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో హైదారాబాద్‌లోకి కూకట్‌పల్లికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. అదుపు తప్పి బస్సు లోయలో పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం rape in Gwalior: ప్రైవేట్ పార్ట్‌కు 28 కుట్లు.. ఐదేళ్ల బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం MP గ్వాలియర్‌లో ఐదేళ్ల బాలికపై మద్యం మత్తులో మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పక్కింటి బాలికని రేప్ చేసి, దారుణంగా గాయపరిచాడు. చిన్నారి హాస్పిటల్లో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. ప్రైవేట్ పార్ట్స్‌కు 28కుట్లు వేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. By K Mohan 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Viral News:రిసెప్షన్‌కు ముందు బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని..ప్రియుడితో జంప్ అయిన నవవధువు! రిసెప్షన్ కి ముందు రోజు బ్యూటీ పార్లర్ కి వెళ్లి వస్తానని చెప్పిన ఓ నవ వధువు తన ప్రియుడితో పారిపోయింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో జరిగింది. ఆశిష్ రాజక్‌కు, రోష్ని సోలంకికి వివాహం జరగగా..రోష్ని కి ఈ పెళ్లి ఇష్టం లేదు. By Bhavana 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం దారుణం.. నొప్పులతో బాధపడుతున్న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. ఓ మహిళ తన భర్త కారు ప్రమాదంలో మరణించిన గంటకే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భర్తతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. By Krishna 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మాజీ కానిస్టేబుల్ ఇంట్లో రూ.500 కోట్లు.. 66పేజీల డైరీలోనే అసలు కథ మధ్యప్రదేశ్ రాజకీయాలు రైడ్స్‌లో దొరికిన మాజీ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో అవినీతికి పాల్పడ్డారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. జనవరి 15న కాంగ్రెస్ నేత పట్వారి ప్రెస్ మీట్లో రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీశారు. By K Mohan 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం 4రోజుల్లో కూతురి పెళ్లి.. పోలీసుల ముందే కాల్చి చంపిన తండ్రి మధ్యప్రదేశ్‌లో ఓ యువతిని పోలీసుల ముందే తండ్రి కాల్చి చంపాడు. ఇష్ణంలేని పెళ్లి చేస్తున్నారని పెళ్లికి 4రోజుల ముందు తనూ గుర్జార్ ఇంటి నుంచి పారిపోయింది. పోలీసులతో పంచాయితీ పెట్టిన తండ్రి.. ఎంత చెప్పినా కూతురు వినకపోవడంతో కంట్రీ మెయిడ్ గన్‌తో కాల్చి చంపాడు. By K Mohan 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష.. బ్రాహ్మణ దంపతులకు బంపర్ ఆఫర్.. మధ్యప్రదేశ్‌లో బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన పరుశురామ్ కల్యాణ్ బోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు పిల్లల్ని కనే బ్రాహ్మణ దంపతులకు రూ.లక్ష నజరానా ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం బ్రాహ్మణుల జనాభా తగ్గిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. By B Aravind 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Madhya Pradesh: రామాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కాలిపోయిన విగ్రహాలు మధ్యప్రదేశ్‌లో ఖాండ్వా జిల్లాలోని భామ్‌గఢ్ గ్రామంలో 500 ఏళ్ల క్రితం నిర్మించిన రామాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే గుడి కాలిపోయింది. దేవుని విగ్రహాలు కూడా కాలి దెబ్బతిన్నాయి. By B Aravind 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Madhya Pradesh: మాజీ కానిస్టేబుల్ ఇంట్లో రెండున్నర కోట్ల నగదు సీజ్.. మధ్యప్రదేశ్‌లో మాజీ RTO కానిస్టేబుల్ సౌరభ్ శర్మ ఆస్తులు పెద్దమొత్తంలో బయటపడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం 52 కేజీల బంగారం, రూ.11 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఇంట్లో మరో రెండున్నర కోట్ల నగదును సీజ్ చేశారు. By B Aravind 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn