తెలంగాణ LRS : వారికి గుడ్ న్యూస్..ఎల్ఆర్ఎస్ గడువు మరోసారి పొడిగింపు ? తెలంగాణలోని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు (LRS) ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ గడువు నిన్నటితో (మార్చి 31) ముగిసింది. ఈ నేపథ్యంలో వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం గడువును మరో నెల రోజులు పొడిగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. By Madhukar Vydhyula 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Sub-Registrar Employees : ఆ ఉద్యోగులకు షాక్.. ఉగాది సెలవులు రద్దు ఉగాది పండుగపూట సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శనివారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. By Madhukar Vydhyula 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ LRS Discount : ‘ఎల్ఆర్ఎస్’ రాయితీ గడువు పెంపు ? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) లో 25% రాయితీ గడువు ఈ నెల 31తో ముగియనుంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ సడలింపు కారణంగా వేలాది మంది దరఖాస్తుదారులు తక్కువ వ్యయంతో తమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం పొందారు. By Madhukar Vydhyula 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో ప్లాట్లు కొన్నవారికి అలర్ట్.. LRS రిజిస్ట్రేషన్ రూల్స్ ఇవే.. ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం మార్చి 31వరకు రాయితీ కల్పించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ విధానం, రూల్స్ మున్సిపల్ అధికారులు వెల్లడించారు. FTL, ప్రభుత్వ భూముల పక్కనలేని ప్లాట్ల దరఖాస్తుకు ఆటోమేటెడ్‌గా ఫీజు జనరేట్ అవుతుంది. By K Mohan 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: ప్లాట్ల రిజిస్ట్రేషన్ పై రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. భారీ డిస్కౌంట్! తెలంగాణ ప్రభుత్వం గత 4ఏళ్లుగా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌లో రాయితీ కల్పించింది. మార్చి 31లోగా 25శాతం డిస్కౌంట్‌తో ప్లాట్ల రిజిస్ట్రేషన్ నేరుగా సబ్ రిజిస్ట్రర్ ఆఫీస్‌లోనే అవకాశం కల్పించింది. LRS పథకం అమలులో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. By K Mohan 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు అలెర్ట్.. మరో కీలక అప్డేట్ లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) కింద 75 శాతం దరఖాస్తుదారుల్లో పూర్తి వివరాలు లేవని రేవంత్ సర్కార్ గుర్తించింది. ఈ నేపథ్యంలో అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసేందుకు దరఖాస్తుదారులకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. By B Aravind 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మూడు నెలల్లో ఆ పనులు పూర్తి చేయండి: మంత్రి పొంగులేటి తెలంగాణలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. రూల్స్‌కు కట్టుబడి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లలను రెగ్యులరైజ్ చేయాలని సూచించారు. By B Aravind 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana LRS: ఎల్ఆర్ఎస్ కు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలివే! లే అవుట్ల కమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో అప్లికేషన్లను పరిశీలించి ఆమోదించాలని నిర్ణయించింది. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ ను వినియోగించనున్నారు. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn