Acid Attack News: లవర్స్ డే రోజునే దారుణం.. ప్రేమించలేదని యువతిపై యాసిడ్ దాడి!
ప్రేమికుల దినోత్సవం రోజునే దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువతిపై యాసిడ్ తో దాడి చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మహా ప్రతివత .. భర్తతోనే ఇళ్లు అమ్మించి ప్రియుడితో జంప్
తమిళనాడులో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తకు తెలియకుండా ఇళ్లును అమ్మేసింది. అమ్మగా వచ్చిన డబ్బులతో తన ప్రియుడితో కలిసి పారిపోయింది సునీత. ఈ ఘటనతో మనస్తాపం చెందిన ఆమె భర్త సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు
Palnadu : మరో మహిళతో భర్త ఎఫైర్...రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య..
భార్య ఉండగానే ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను భార్య ఆమె బంధువులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. రెండున్నరేళ్ల క్రితం పెళ్లైన వాసు భార్యను డెలివరీకి పంపి ప్రియురాలితో ఏకంగా కాపురం పెట్టాడు.
వీడు గురుమూర్తి కంటే డేంజర్.. ప్రియురాలి మృతదేహాన్ని 8 నెలలు ఫ్రిడ్జ్‌లో దాచి
ప్రియురాలిని హత్య చేసిన ఓ ప్రియుడు ఆమె మృతదేహన్ని గత 8 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి ఉంచాడు. అనుమానం రాకుండా ఫ్రిడ్జ్ కూలింగ్ ఎక్కువ పెట్టాడు. రెంట్ చెల్లించకపోవడంతో ఓనర్ ఇంటి సామాను బయటపడేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది.
Relationship : ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లని అసలు వదులుకోకూడదు.. నిజమైన లవర్స్ ఎలా ఉంటారంటే?
వీచే గాలిని ఆపలేనట్టే మదిలో ప్రేమని కూడా ఆపలేమంటారు ప్రేమికులు. ఇటీవలి కాలంలో బ్రేకప్ సర్వసాధరణమైపోయింది. ఈ విషయంలో కొంతమంది తొందరపడి బ్రేక్ చెబుతుండగా.. మరికొంతమంది మంచిగా ఆలోచించే లవ్ బ్రేక్ చేస్తున్నారు. నిజమైన ప్రేమ తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి.
/rtv/media/media_files/2025/03/13/qD4gwgcPnbZsnWbCspQ3.jpg)
/rtv/media/media_files/2025/02/14/HeWYYL4ulI7ozjCsAESP.jpg)
/rtv/media/media_files/2025/02/06/ljMvPezcnX9DqjnBRzqc.jpg)
/rtv/media/media_files/2025/02/04/MwF7wVpmwDrI1m89PPFP.jpg)
/rtv/media/media_files/2025/01/26/oL1vuAKcr0FmQHLjVgsD.jpg)
/rtv/media/media_library/682e168f33f9575b746a70a8ce5f5a4c71bd4f87dffee8e35dc3e79b75de75a6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/signs-you-are-in-good-love-relationship-jpg.webp)