Latest News In Telugu Health Tips: లవంగాలు, అల్లం, నిమ్మకాయ తో చేసిన ఈ డ్రింక్ ని రాత్రిపూట తాగితే...! స్థూలకాయాన్ని తగ్గించడంలో అల్లం సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవి జీర్ణక్రియను బలోపేతం చేయడంలో , వాపును తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. By Bhavana 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets:నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాది అయినా స్టాక్ మార్కెట్లలో ఏమాత్రం ఉత్సాహం రాలేదు. నిన్న మొదటి రోజు మిక్స్డ్ ఫలితాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు ఈరోజు మాత్రం నష్టాలతోనే ముగిశాయి. నిఫ్టీ 21,700 స్థాయి దిగువకు పడిపోయింది. By Manogna alamuru 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today : డౌన్ ట్రెండ్ తో మొదలైన స్టాక్ మార్కెట్లు దేశీయ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 65,560 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 19,640 దగ్గర కొనసాగుతోంది. By Manogna alamuru 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock market: వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock market) వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. బుధవారం సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ (BSE) 286 పాయింట్లు నష్టపోయి 65,226 పాయింట్లకు పడిపోయింది. By Bhavana 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
పశ్చిమ గోదావరి కర్నూలు పువ్వులు..కడియపులంక కాలువలో పారబోత..! వరలక్ష్మీ వ్రతం సందర్బంగా పూల ధరలు ఒక్క సారిగా పెరిగి పోయాయి. బుధ, గురు వారాల్లో పూలకు మంచి గిరాకీ రావడంతో వ్యాపారులకు కాసుల వర్షం కురిసింది. రైతులకు కూడా అంతో ఇంతో గిట్టుబాటు అయింది. కానీ ఇప్పుడు పండుగ ముగిసింది. పూల వైపు చూసే వాళ్లే కరువయ్యారు. దీంతో పూలు అమ్ముడు పోక రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. By G Ramu 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn