క్రైం Indian Student: లండన్లో భారతీయ విద్యార్థిని దుర్మరణం..ఆమె నీతి ఆయోగ్ లో కూడా! బ్రిటన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని చెస్తా కొచ్చార్ (33) దుర్మరణం చెందింది. ఆమె భారత్ లో ఉన్న సమయంలో నీతి ఆయోగ్ లో పని చేసేవారు. గతేడాది లండన్ స్కూల్ ఆఫ్ ఎకానామిక్స్ లో పీహెచ్ డీ చేసేందుకు ఆమె యూకే కి వెళ్లారు. By Bhavana 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli Daughter : లండన్లో కూతురుతో విరాట్ కోహ్లీ... వైరల్ అవుతున్న ఫోటో విరాట్-అనుష్క కూతురు వామికా ఎలా ఉంటుందో ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. తమ పిల్లల విషయంలో గోప్యత పాటిస్తున్నారు విరుష్క దంపతులు. అయితే తాజాగా లండన్లో విరాట్, వామికా ఓ రెస్టారెంట్లో లంచ్ చేస్తున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అదికాస్తా వైరల్గా మారింది. By Manogna alamuru 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana CM:థేమ్స్ నదిలా మూసీనది..సీఎం రేవంత్ రెడ్డి విజన్ 2050 ప్లాన్ హైదరాబాద్ పడిబొడ్డున ఉన్న మూసీ నది డెవలప్మెంట్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుం బిగించారు. లండన్ థేమ్స్ నదిలా మూసీనదిని చేయాలని భావిస్తున్నారు. దావోస్ తర్వాత లండన్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి థేమ్స్ నది గురించి, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల గురించి తెలుసుకుంటున్నారు. By Manogna alamuru 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Indian Origin family: దీపావళి వేడుకల్లో ప్రమాదం..లండన్ లో భారత సంతతి కుటుంబం మృతి! లండన్ లో భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అగ్నికి ఆహుతి అయ్యింది. దీపావళి పండుగ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. By Bhavana 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Jet 2 Air ways: షుగర్ ఉందని విమానం నుంచి దింపేశారు! లండన్ లోని జెట్ ఎయిర్ వేస్ మాత్రం షుగర్ అనేది చాలా పెద్ద సమస్యలాగా పెద్ద సీన్ క్రియేట్ చేసింది. మధుమేహం ఉందని ఏకంగా ఓ ప్రయాణికురాలని విమానం నుంచి బలవంతగంగా కిందకి దింపేశారు విమాన సిబ్బంది. By Bhavana 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CM Jagan London Tour: ఏపీ సీఎంకు సీబీఐ కోర్టు పర్మిషన్.. వచ్చే నెల 2న విదేశాలకు జగన్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. దీంతో సీఎం జగన్ లండన్ వెళ్లనున్నారు. వచ్చే నెల సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సీఎం విదేశీ పర్యటనలో ఉండనున్నారు. మొత్తం 10 రోజుల పాటు కుటుంబంతో కలిసి యూకేలో ఉన్న తమ కూతుళ్లను చూసేందుకు సీఎం జగన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. By E. Chinni 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn