ఇంటర్నేషనల్ Lion Viral Video: సింహం బోనులోకి వెళ్లిన యువకుడు.. చివరికీ పాకిస్థాన్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా సింహం బోనులోకే ప్రవేశించాడు. సరదాగ టిక్‌టాక్ వీడియో చెద్దామని వెళ్లిన ఆ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. By B Aravind 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Lion: సింహం వేట చూసి ఉంటారు...అది ప్రేమిస్తే ఇలాగే ఉంటది సింహాన్ని కలవడానికి ఒక వ్యక్తి గేటు తెరవడం మనం చూడవచ్చు. ఆ తర్వాత సింహం తన రక్షకునిపై ప్రేమను ప్రదర్శించింది.చాలా రోజుల తర్వాత ఓ సంరక్షకుడు సింహం ఉండే బోను దగ్గరికి వెళ్ళాడు. అతనితో ఆ సింహం చూపించే ప్రేమ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. By Vijaya Nimma 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupathi: ప్రాణాల మీదకు తెచ్చిన సింహంతో సెల్ఫీ..తిరుపతి జూపార్క్‌లో విషాదం సెల్ఫీలు, వీడియోల పిచ్చి ఎక్కువైపోతోంది ఈ మధ్య యువతకు. వాటి కోసం తమ ప్రాణాలనే తీసుకుంటున్నారు. తిరుపతి జూపార్క్‌లో సింహంతో సెల్ఫీ దిగాలనుకున్నాడు..కానీ దాని నోటికి ఆహారం అయిపోయాడో యువకుడు. By Manogna alamuru 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn