బిజినెస్ Jio Star: జియో స్టార్‌లో కొనసాగుతున్న లేఆఫ్స్.. దాదాపు 1100పై వేటు! జియో స్టార్ కంపెనీ 1100 మందిపై వేటు విధించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులపై గత నెల ప్రారంభమైన ఈ వేటు జూన్ వరకు కొనసాగనున్నట్లు సమాచారం. వేటు విధించిన వారిలో కొందరికి మూడు నెలల నోటీస్ పీరియడ్ ఇవ్వగా, మరికొందరికి ఆరు లేదా 12 నెలల వేతనాన్ని అందిస్తోంది. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్, మస్క్ కలిసి ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఇప్పటికి 10వేల మంది అవుట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ కలిసి ఫెడరల్ ఉద్యోగులను పీకేస్తున్నారు.ఇప్పటివరకు 9 వేల 500 మందిని జాబ్స్ నుంచి తొలగించారు.మరో 75 వేలమంది ఉద్యోగాలను పోగొట్టుకునేందుకు రెడీగా ఉన్నారు. దీని వలన ప్రభుత్వ ఖర్చులు తగ్గుతాయని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. By Manogna alamuru 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం.. ఆ ఉద్యోగులందరికీ లేఆఫ్‌లు! డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. పాలనలో మరింత దూకుడు పెంచారు ట్రంప్. తాజాగా ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బంది అందరికీ లేఆఫ్‌లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వారందరినీ సెలవుపై వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. By Krishna 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Google: గూగుల్‌లో పనిచేసేవారికి షాక్.. 10 శాతం ఉద్యోగులు ఔట్ గూగుల్ సంస్థ లేఆఫ్స్‌కి సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీలో కొంతమందిని తొలగిస్తున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ శుక్రవారం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తామని తెలిపారు. By B Aravind 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Google : ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్.. ఏకంగా 30 వేల మంది ఔట్.. కారణమిదే! గూగుల్ తన ఉద్యోగుల షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 30వేల మంది జాబ్ లను ప్రశ్నార్ధకంలో పడేయనుందని తెలుస్తోంది. తన కంపెనీలో ఉద్యోగుల స్థానంలో ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని చూస్తోంది. By Manogna alamuru 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Google: అది కఠిన నిర్ణయమే..కానీ ఆలస్యం చేసుంటే నష్టపోయే వాళ్లం: సుందర్ పిచాయ్! సరైన సమయంలో కఠిన నిర్ణయం తీసుకోవడం వల్లే కంపెనీ ఈరోజు ఉందని..లేకపోతే చాలా నష్టపోయేవాళ్లం అంటూ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. లే ఆఫ్ ల విషయంలో కంపెనీ కఠినంగా వ్యవహరించింది అన్నదానికి ఆయన సమాధానం ఇచ్చారు. By Bhavana 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ City bank: భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన బ్యాంకింగ్ దిగ్గజం! ప్రపంచంలోనే పెద్ద బ్యాంకుల్లో ఒకటి అయినటువంటి సిటీ బ్యాంకు తన ఉద్యోగుల్లో నుంచి దాదాపు 2000 మందిని తొలగించినట్లు ప్రకటించింది.ఈ ఆర్థిక ఏడాది 2023- 24 మూడో త్రైమాసికంలో కంపెనీ ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ చర్యలకు ఉపక్రమించినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. దీంతో ఈ ఏడాది మొత్తంగా 7000 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ తెలిపింది. By Bhavana 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn