Lashkar e Taiba Co founder Amir Hamza : ఉగ్రసంస్థ ఎల్ఈటీ నాయకుడిపై కాల్పులు. .పరిస్థితి విషమం
పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా(ఎల్ఈటీ) సహ వ్యవస్థాపకుడు ఆమిర్ హమ్జాపై లాహోర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ల్లో తీవ్రంగా గాయపడ్డ అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Terrorist Amir Hamza: పాపం పండింది.. పాక్ లోని ఆ దుర్మార్గుడిపై కాల్పులు.. నడి రోడ్డు మీదే..!
పాకిస్థాన్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాద సంస్థ లష్కర్- ఇ తొయిబా సహా వ్యవస్థాపకుడు అమీర్ హమ్జా పై కాల్పులు జరిగాయి. లాహోర్‌లోని ఓ న్యూస్ ఛానల్ బయట కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు.
LASHKAR E TAIBA : హైదరాబాద్‌లో మరో కుట్రకు 'లష్కరే తోయిబా' యత్నం..ఏకంగా - చంచల్‌గూడ జైలు నుంచే మాస్టర్ ప్లాన్
చంచల్‌గూడ జైలు కేంద్రంగా హైదరాబాద్‌లో మరో ఉగ్రకుట్రకు లష్కరే తోయిబా పన్నిన కుట్ర బట్టబయలైంది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న లష్కరే ఉగ్రవాది జాహెద్ హైదరాబాద్‌లో కుట్రకు పాకిస్థాన్‌లోని తన సహచరులతో ఫోన్లో మాట్లాడినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.
Saifullah Kasuri : భారత్ నన్ను చూసి భయపడుతోంది...ఓ పాక్ ఉగ్రవాది మదం మాటలు
లష్కరే తొయిబా డిప్యూటీ చీఫ్, పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సైఫుల్లా కసూరీ మరోసారి భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. పాకిస్థానీ సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఉన్న విడదీయలేని సంబంధాన్ని తన వ్యాఖ్యల ద్వారా అతడు బయట పెట్టాడు.
Pakistan: ఢిల్లీని ఆక్రమిస్తాం.. పాక్ ఉగ్రవాది సంచలన వ్యాఖ్యలు
పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా మరోసారి రెచ్చిపోయింది. భారత్‌ను ఉద్దేశిస్తూ ఆ ఉగ్రసంస్థకు చెందిన నేత ఢిల్లీని ఆక్రమిస్తామని అర్థమచ్చేలా వ్యాఖ్యానించాడు.
Terrorist Grps: భారత్ పై జైషే భారీ కుట్రకు ప్లాన్? అగ్ర కమాండర్ల సమావేశం, ఆన్లైన్ జీహాద్ కోర్సు
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు మరోసారి భారతదేశంపై పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి జైషే మహమ్మద్, లష్కరే తోయిబాలు సమావేశ మయ్యాయని సమాచారం.
J&K: కాశ్మీర్ లో దాడులకు లష్కరే, జైషే ఉగ్రవాదులు సంయుక్తంగా ప్లాన్..
కాశ్మీర్ లో మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని నిఘా వర్గాలు హెచర్చించాయి. లష్కరే, జైషే మహమ్మద్‌లు సమన్వయ దాడులకు సిద్ధమవుతున్నాయని, చొరబాట్లు, గూఢచర్యం పెరిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
/rtv/media/media_files/2026/04/26/ugravadi-2026-04-26-20-06-47.jpg)
/rtv/media/media_files/2026/04/16/fotojet-78-2026-04-16-14-53-38.jpg)
/rtv/media/media_files/2026/04/16/terrorist-amir-hamza-2026-04-16-12-47-19.jpg)
/rtv/media/media_files/2026/02/20/fotojet-22-2026-02-20-17-01-34.jpg)
/rtv/media/media_files/2026/01/11/fotojet-2026-01-11t205401-2026-01-11-20-54-32.jpg)
/rtv/media/media_files/2025/12/14/pakistan-2025-12-14-15-45-13.jpg)
/rtv/media/media_files/2025/12/07/terrorist-grps-2025-12-07-09-49-01.jpg)
/rtv/media/media_files/2024/11/02/fKK3x6NljHNQeR6xY1sz.jpg)
/rtv/media/media_files/2025/09/19/lashkar-terrorist-sensational-comments-on-pakistan-operation-sindoor-claims-2025-09-19-14-29-02.jpg)