క్రైం Telangana: ఆస్తి కోసం కన్నతల్లినే చంపేశాడు..ఎలా దొరికాడంటే! సిద్దిపేట జిల్లా.గంగాపూర్ గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య సత్తవ్వ.. రెండో భార్య పోషవ్వ. వీరిలో సత్తవ్వ పేరు మీద ఐదెకరాల భూమి ఉండగా..దాని కోసం కొడుకు చంద్ర శేఖర్ నిత్యం గొడవపడుతుండేవాడు. ఆ భూమి కోసం కన్న తల్లిని హత్య చేశాడు. By Bhavana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhadrachalam : ఒకటే వీధి కానీ.. తండ్రిది ఆంధ్రా.. కొడుకుది తెలంగాణ! భద్రాచలంలోని ఓ వీధి ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తోంది. తండ్రీ కొడుకులు నిర్మించుకున్న ఇళ్లలో ఒకటి తెలంగాణ పరిధిలోకి వస్తే, మరోటి ఆంధ్రప్రదేశ్‌లోకి చేరింది. దీంతో లోక్‌సభ ఎన్నికల వేళ ఇది ఆసక్తికరంగా మారింది. By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఎన్నికల వేళ ఏపీలో వివాదం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్.. ఆంధ్రాలో ఎన్నికల హీట్ బాగా రాజుకుంది. కరెక్ట్‌గా ఇలాంటి సమయంలో అక్కడ ల్యాండ్ టైటిలింగ్ గ్యారెంటీ యాక్ట్ అక్కడ అగ్గి రాజేస్తోంది. 2023లో అమల్లోకి వచ్చిన ఈ చట్టం ఇవాళ్టి నుంచి ఎంపిక చేసిన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు అవనుంది. By Manogna alamuru 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earth Discovery: భూమిపై ఏ దేశానికీ చెందని ఏకైక ప్రదేశం ఇదే.. ఈ భూమిపై ఏ దేశం క్లెయిమ్ చెయ్యని భూభాగం కూడా ఈ ప్రపంచంలో ఉంది. అదే బిర్ తావిల్. ఇది ఆఫ్రికాలోని చిన్న భాగం. సూడాన్, ఈజిప్ట్ దేశాల మధ్య ఉంటుంది. ఈ రెండు దేశాలు కూడా ఆ భూభాగాన్ని క్లెయిమ్ చెయ్యలేదు. ఇక్కడ జీవ మనుగడ కూడా లేదు. మొత్తం ఏడారి ప్రాంతమే. By Shiva.K 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఎమ్మెల్యే వేధిస్తున్నాడు.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తమను వేధిస్తున్నాడని బాధితుడు పోలీస్‌లను ఆశ్రయించాడు. తన 20 ఎకరాల భూమిని ఎమ్మెల్యే కబ్జా చేయాలని చూస్తున్నాడని, ఎమ్మెల్యే అనుచరులతో తనపై దాడి చేయించాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. By Karthik 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మంత్రి మల్లారెడ్డికి కొత్త తలనొప్పి.. నిజమేనా..! మంత్రి మల్లారెడ్డి తమ భూమిని కబ్జా చేశాడని ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భూమిని మంత్రి కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారన్నారు. భూ రికార్డుల్లో తమపేర్లు లేకుండా చేశారని వారు ఆరోపించారు. తమ భూమిని తమకు ఇప్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. By Karthik 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn