ఆంధ్రప్రదేశ్ Varma vs Janasena: పిఠాపురంలో నాగబాబుకు బిగ్ షాక్.. జై వర్మ అంటూ నినాదాలు! జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పిఠాపురంలో పర్యటించారు. ఆయన పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ-జనసేన కార్యకర్తల పోటాపోటీ నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలు జై వర్మ అంటూ నినాదాలు చేయగా...జై జనసేన అంటూ జనసేన శ్రేణులు నినాదాలు చేశారు. By Madhukar Vydhyula 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: ఎమ్మెల్సీగా నాగబాబు.. మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ రియాక్షన్! ఎమ్మెల్సీగా నాగాబాబు ఎన్నికపై ఆయన సోదరుడు చిరంజీవి స్పందించారు. ‘ఎమ్మెల్సీగా ఎన్నికయి ఏపీ శాసనమండలిలో తొలిసారి అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగబాబుకి అభినందనలు. ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడాలి’’ అని అన్నారు. By Seetha Ram 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagababu: పిఠాపురం టీడీపీ వర్మకు నాగబాబు కౌంటర్.. అది మా ఖర్మ అంటూ! జనసేన ఆవిర్భావ సభలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు. ‘పవన్ విజయానికి 2 కారణాలు ఉన్నాయి. అవి పవన్, పిఠాపురం ప్రజలు. పవన్‌ను తామే గెలిపించామని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ. అంతకంటే ఏమీ చేయలేం’ అని అన్నారు. By Seetha Ram 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Alliance MLC candidates: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం టీడీపీలో తీవ్రపోటీ నెలకొంది. ఐదింటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు కేటాయించగా.. మిగతా నాలుగు స్థానాలపై దాదాపు 25 మంది ఆశలు పెట్టుకున్నారు. 10 మంది వరకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో 4గురు అదృష్టవంతులెవరో? By Madhukar Vydhyula 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagababu: నాగబాబుకు రూ.59 కోట్ల ఆస్తి, బెంజ్ కారు.. చిరు, పవన్ దగ్గర అప్పు.. అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు! నాగబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలు పేర్కొన్నారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు ఏమి లేవని పేర్కొన్నారు. ఆస్తులు 59 కోట్లు ఉండగా..చిరంజీవి నుంచి 28,48,871 రూపాయలు, పవన్ కల్యాణ్ నుంచి రూ. 6.9 లక్షల అప్పు తీసుకున్నట్టు చెప్పారు. By Bhavana 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: ఎమ్మెల్సీగా నాగబాబు నామినేషన్.. మంత్రి పదవిపై బిగ్ ట్విస్ట్? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి నాగబాబు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. మంత్రి నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. By Nikhil 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Naga Babu: నాగబాబుకి MLCపై.. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ అంబటి సంచలన ట్వీట్ నాగబాబును MLA కోటా ఎమ్మెల్సీ జనసేన అభ్యర్థిగా ప్రకటించడంపై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు సెటైర్ వేశారు. డిప్యూటీ సీఎంను టార్గెట్‌గా చేస్తూ.. అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. By K Mohan 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మెగా బ్రదర్ నాగబాబు నివాసంలో విషాదం.. ఎమోషనల్ ట్వీట్ వైరల్! మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో విషాదం నెలకొంది. 14 ఏళ్ల నుంచి తమతో ఉంటున్న కుక్క మృతి చెందడంతో నాగబాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు. స్వర్గంలో హ్యాపీగా ఉండు.. మా జీవితాల్లో ఎప్పటికీ మీ పాద ముద్రలు చెక్కి ఉంటాయన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Kusuma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa-2: ‘పుష్ప2’ రిలీజ్ వేళ.. నాగబాబు ఆసక్తికర ట్వీట్ అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమాపై నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రతిసినిమా విజయం సాధించాలని..ప్రేక్షకులు అన్ని సినిమాలను చూసి ఆదరించాలని కోరుకుంటున్నామని అన్నారు. మెగా అభిమానులు, సినీ ప్రియులు సినిమాని ఈ స్ఫూర్తితో ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. By Seetha Ram 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn