Cricket: రో-కో, గంభీర్ ల మధ్య దూరం..ఈ రోజు బీసీసీఐ సమావేశం
సీనియర్లు రోహిత్, కోహ్లీ..కోచ్ గంభీర్ మధ్య చాలా రోజులుగా దూరం ఉంటున్నారు. గంభీర్ వల్లనే రో, కో లు ఇద్దరూ టెస్ట్ ల నుంచీ రిటైర్ అయ్యారనే వాదనలు కూడా ఉన్నాయి. వీరిద్దరూ ఇప్పుడు 2027 వరల్డ్ కప్ ఆడాలంటే కోచ్ గౌతీతో సయోధ్య తప్పదని అంటున్నారు.
Good News: ఫ్యాన్స్ పండుగ చేసుకోండి..2027 వరల్డ్ కప్ వరకు విరాట్ , రోహిత్ ఆడ్డం పక్కా
స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇక ఆడరంటూ చెలరేగిన పుకార్లకు బీసీసీఐ చెక్ పెట్టింది. వాళ్ళిద్దరూ వన్డేలు ఆడతారు అంటూ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కన్ఫార్మ్ చేశారు. 2027 వరల్డ్ కప్ వరకు వాళ్ళు ఉంటారని చెప్పారు.
Divorce: ఆర్సీబీ ఫైనల్లో ఓడితే భార్యకు విడాకులు.. ఫ్యాన్స్ డిమాండ్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచి ఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే. అయితే ఆర్సీబీ ఫైనల్లో గెలవకపోతే భర్తకు విడాకులు ఇస్తానని ఓ మహిళా పట్టుకున్న బ్యానర్ నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఇదేక్కడి వింత ప్రేమ అని కామెంట్లు చేస్తున్నారు.
RCB Vs DC: కేఎల్ రాహుల్‌తో కోహ్లీ గొడవ.. వీడియో వైరల్!
ఆదివారం ఢిల్లీ, బెంగళూర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కోహ్లీ, రాహుల్ మధ్య వాగ్వాదం జరిగింది. కీపింగ్ చేస్తున్న రాహుల్ దగ్గరకు వెళ్లిన విరాట్ కోపంగా ఏదో అన్నాడు. దీంతో వివరణ ఇచ్చేందుకు రాహుల్ ట్రై చేసినా కోహ్లీ పట్టించుకోలేదు.
Ponting: ద్రవిడ్‌లా వారిద్దరికీ చెప్పలేను.. రో-కోపై పాంటింగ్ షాకింగ్ కామెంట్స్!
భారత క్రికెటర్లతో సన్నిహిత్యంపై రికీ పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ద్రవిడ్ కెరీర్ స్ట్రగుల్లో ఉన్నప్పుడు తాను అండగా నిలిచానన్నాడు. ఇప్పుడు టెస్టుల్లో ఇబ్బంది పడుతున్న 'రో-కో'కు తానేమి చెప్పలేనని, వారిద్దరూ బెస్ట్ క్రికెటర్లే అన్నాడు.
Kohli: ఇదో అద్భుత విజయం..చెప్పడానికి మాటలు రావడం లేదు: కోహ్లీ!
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తరువాత కోహ్లీ మాట్లాడాడు.ఇది అద్భుత విజయం.ఈ విజయంలో జట్టు సమిష్టి కృషి ఉంది.యువ ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. వారితో కలిసి ఆడడం చాలా బాగుంది. వారు జట్టును సరైన దిశలోనే ముందుకు తీసుకెళ్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.
IND vs PAK: గెలుపు దిశగా టీమిండియా.. సెంచరీకి చేరువలో కోహ్లీ
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. 36 ఓవర్లలో టీమిండియా స్కోర్ 200 పరుగులు దాటింది. గెలుపు దిశగా టీమిండియా వెళ్తుంది. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ పరుగులతో రాణిస్తున్నారు. హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ సెంచరీకి చేరువలో ఉన్నాడు.
IND vs PAK Champions Trophy 2025: నిలకడగా ఆడుతున్న భారత్ ఆటగాళ్లు.. 26 ఓవర్లకు టీమిండియా స్కోర్ ఎంతంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతున్నారు. కోహ్లీ 61 బాల్‌లకు 47 స్కోర్ చేయగా.. శ్రేయస్ అయ్యర్ 27 బంతులకు 12 పరుగులు తీశాడు. 26 ఓవర్లకు మొత్తం స్కోర్ 128 ఉంది.
/rtv/media/media_files/2025/12/02/cricket-2025-12-02-07-21-57.jpg)
/rtv/media/media_files/2025/08/24/virat-rohith-2025-08-24-07-09-28.jpg)
/rtv/media/media_files/2025/05/30/VY1x5zVf3PW749OP9fBK.jpg)
/rtv/media/media_files/2025/04/28/qWA5omIHWTShPtlVux9Y.jpg)
/rtv/media/media_files/2025/04/07/I2krrTawnGKXYhBtM4iq.jpg)
/rtv/media/media_files/2025/03/10/VYIhFhy6xyNv9ZCOtoVn.jpg)
/rtv/media/media_files/2025/02/23/Qs6zcga7Uiyj5QN4azTU.jpg)
/rtv/media/media_files/2025/02/12/MiOcVwoVny7jOwpIzayW.jpg)