Latest News In Telugu INDIA : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే వాళ్లిద్దరూ ఉండాల్సిందే : ఏబీ డివిలియర్స్ విరాట్, రోహిత్‌లను టీ20 జట్టులోకి ఎంపిక చేయడం సరైన నిర్ణయమేనని సౌతాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్ అన్నారు. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటం చాలా ముఖ్యం. వాళ్లు భారత్ కు టీ20 ప్రపంచకప్‌ను అందించగలరు’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. By srinivas 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై స్పందించిన గంగూలీ.. ఏమన్నారంటే విరాట్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై గంగూలీ మరోసారి స్పందించారు. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. కోహ్లీనే టీ20లకు నాయకత్వం వహించడానికి ఆసక్తి చూపలేదు. దీంతో కెప్టెన్సీపై ఆసక్తి లేకపోతే మొత్తం పరిమిత ఓవర్ల సారథ్యం నుంచి తప్పకోమని మాత్రమే సూచించానన్నారు. By srinivas 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Asia Cup 2023: రేపే హై ఓల్టేజ్ మ్యాచ్.. అందరి చూపు కోహ్లీపైనే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాక్ మ్యాచ్‌కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వానగండం ఉండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలవాలని పూజలు చేస్తున్నారు. By Karthik 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించి బీసీసీఐ తప్పు చేసిందా..? వన్డే వరల్డ్ కప్ ముందు టీమిండియా కెప్టెన్సీ గురించి చర్చ ప్రారంభమైంది. కెప్టెన్‌గా దైపాక్షిక సిరీస్‌ల్లో రాణిస్తున్న రోహిత్ శర్మ ఐసీసీ టోర్నమెంట్లో విఫలమవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. By Karthik 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli :ఒక్కో ఇన్‌స్టా పోస్టుకు రూ.11.45కోట్లు.. కోహ్లీ ఏమన్నాడంటే? ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పాన్సర్డ్ పోస్టుకు రూ.11.45 కోట్లు తీసుకుంటున్నాడనే వార్తలపై టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ స్పందించాడు. జీవితంలో తాను అందుకున్న ప్రతిదానికి రుణపడి ఉంటానని తెలిపాడు. ఇంకా ఏం అన్నాడంటే.. By BalaMurali Krishna 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn