IPL 2025 : ఐపీఎల్ 2025 బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్ ఎవరనే అంశంపై మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర ప్రకటన చేశాడు. కొన్ని జట్లతోపాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా కెప్టెన్ సమస్య ఉన్న విషయం తెలిసిందే. కాగా సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి బాధ్యతలను చేపడతాడని డివిలియర్స్ అన్నాడు. అభిమానుల నుంచి కూడా డిమాండ్స్ ఉన్నాయని, ఆర్సీబీకి కోహ్లీ తప్ప మరో ఆప్షన్ కనిపించట్లేదంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇది కూడా చదవండి: ఆ పాపం కేసీఆర్ దే.. సంతకంతో సహా సాక్ష్యాలు బయటపెట్టిన కాంగ్రెస్! On this week's #360View:1. India win in Perth2. Virat gets his 81st ton3. Proteas take on Sri Lanka4. WTC Scenarios5. RR pick a 13 year old6. Big names go unsold in #IPL2025Auction And, even more, including my thoughts on #RCB's squad, in this week's #360Show, on… pic.twitter.com/hJcYZvZuGv — AB de Villiers (@ABdeVilliers17) November 29, 2024 ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ! విరాట్ మాత్రమే కెప్టెన్‌గా చేయగలడు.. "కెప్టెన్సీపై కోహ్లీ ఇంకా స్పందించలేదు. కానీ ఇప్పుడున్న టీమ్ లో విరాట్ మాత్రమే కెప్టెన్‌గా చేయగలడు. ఇప్పుడు మంచి ఫామ్‌తో పాటు ఫిట్‌గా ఉన్నాడు భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, లుంగి ఎంగిడి మంచి బౌలర్లే. ప్రత్యర్థిని కట్టడి చేయగలరు. స్పిన్ విభాగంలో ఆర్సీబీ వెనకబడింది. రవిచంద్రన్ అశ్విన్‌ను మిస్ అయ్యాం. మళ్లీ యెల్లో జెర్సీలో అశ్విన్‌ను చూడబోతుండటం ఆనందంగా ఉంది. ఆర్సీబీకి సరైన స్పిన్నర్ లేని లోటు తీరాలంటే ఐపీఎల్ కమిటీ ట్రాన్స్‌ఫర్ విండోను తెరవాలి. భవిష్యత్తులోనైనా తీసుకొస్తుందని భావిస్తున్నా' అని అన్నాడు. Also Read : సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి In this week's show I cover India's win at Perth, Virat's 81st ton, Proteas vs SL, WTC table updates, Rajasthan Royals... Posted by AB de Villiers on Wednesday, November 27, 2024 Also Read : హైదరాబాద్ లో అరబ్ షేక్ అరాచకం.. 12 ఏళ్ల బాలికలతో కాంట్రాక్ట్ మ్యారేజ్