క్రైం Khammam Student: అగ్రరాజ్యంలో తెలంగాణ విద్యార్థి పై దాడి..పరిస్థితి విషమం! అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగు విద్యార్థి పై కత్తితో దాడి జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన వరుణ్ అనే యువకుని పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడం వల్ల ప్రస్తుతం యువకుని పరిస్థితి విషమంగా ఉంది. By Bhavana 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: కాంగ్రెస్ లోకి జలగం వెంకట్రావు.. అక్కడి నుంచి బరిలోకి? ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By Nikhil 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS Elections 2023: బిగ్ ట్విస్ట్.. పాలేరు బరిలో వైఎస్ విజయమ్మ..కొత్తగూడెం నుంచి షర్మిల! ఇన్నాళ్లూ పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పిన వైఎస్ షర్మిల.. తాజాగా తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని ఆమె డిసైట్ అయినట్లు సమాచారం. పాలేరు నుంచి వైఎస్ విజయమ్మను బరిలోకి దించాలని షర్మిల నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. By Bhoomi 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR speech: తుమ్మల వల్లే పార్టీకి అన్యాయం...పాలేరు సభలో సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ కొందరు పదవుల కోసం పార్టీ మారుతారని తుమ్మల నాగేశ్వరరావుపై పంచులు విసిరారు సీఎం కేసీఆర్. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాళ్ళకు తగిన గుణపాఠం చెబుతారు అంటూ తుమ్మలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏ పార్టీ ప్రజలకు ఏం చేసిందో ఆలోచించి ఓటేయాలని కోరారు. ఖమ్మం జిల్లా పాలేరు ప్రచార సభలో కేసీఆర్ పాల్గొన్నారు. By Manogna alamuru 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మంత్రి పదవి ఇచ్చినా అందరినీ మోసం చేశావ్.. తుమ్మలకు పువ్వాడ కౌంటర్.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.. బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మంత్రి పువ్వాడ.. తుమ్మలపై ఫైర్ అయ్యారు. రౌడీయిజం, గుండాయిజం పెంచి పోషించింది నువ్వు కాదా.. అంటూ ధ్వజమెత్తారు. నువ్వు మంత్రిగా ఉన్న సమయంలో ఎంతమంది రాజకీయ సమాధీ అయ్యారో తెలియదా అంటూ ప్రశ్నించారు. సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు ఇచ్చిన పదవులు పొంది వాళ్లని మోసం చేసి.. చివరికి కేసీఆర్ దగ్గర చేరావని.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లావంటూ ఎద్దేవా చేశారు. ఖమ్మం ప్రజల్ని ఎవరు మోసం చేశారో వాళ్లే ఎన్నికల్లో నిర్ణయిస్తారంటూ వ్యాఖ్యానించారు. By B Aravind 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khammam Politics: ఖమ్మం పాలిటిక్స్ లో కొత్త ట్విస్ట్.. రంగంలోకి మాజీ సీఎం కుమారుడు.. ఇండిపెండెంట్ గా బరిలోకి.. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు వెంకట్రావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం టికెట్ సీపీఐకి ఇస్తే కాంగ్రెస్ కేడర్ తన వెంటే ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Congress Candidates List: ఖరారైన కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అభ్యర్థులు.. తుమ్మల, పొంగులేటి పోటీ ఎక్కడంటే? తెలంగాణ కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీకి దించాలని హైకమాండ్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఇంకా.. కొత్తగూడెం సీటు నుంచి పొత్తుల్లో భాగంగా సీపీఐ నుంచి కూనంనేటి సాంబశివరావును పోటీకి దిగనున్నట్లు తెలుస్తోంది. By Nikhil 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ తో పాటు.. ఆ ప్రాంతాలకు వెళ్లే వారికి ఆర్టీసీ గుడ్ న్యూస్ By Nikhil 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Khammam Politics: పొంగులేటి, తుమ్మలకు కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్.. ఖమ్మం జిల్లా పాలిటిక్స్ లో కొత్త ట్విస్ట్! తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాలేరు, ఖమ్మంలో ఎవరు పోటీ చేస్తారో మీరే తేల్చుకోండని హైకమాండ్ వీరికి చెప్పినట్లు సమాచారం. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు తుమ్మలతో సమావేశమయ్యారు. By Nikhil 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn