ఆంధ్రప్రదేశ్ Guntur: 20 ఏళ్ల యువకుడితో 45 ఏళ్ల ఆంటీ ఎఫైర్.. పట్టించుకోవడం లేదని యాసిడ్ దాడి.. అసలేమైందంటే? గుంటూరు జిల్లాలో యాసిడ్ దాడి కలకలం రేగింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడన్న అక్కసుతో మహిళ ఓ యువకుడుపై యాసిడ్ దాడి చేసింది . ఈ యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియుడు వెంకటేష్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. By Vijaya Nimma 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.. కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. ఎంతమంది నాయకులు వచ్చినా నందమూరి తారక రామారావుకు(NTR) సాటిలేరని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎన్టీఆర్ ఆదర్శమని వ్యాఖ్యానించారు కేటీఆర్(KTR). ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని యావత్ దేశానికి చాటి చెప్పారని అన్నారు. By Shiva.K 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana News: ఖమ్మం జిల్లాలో దారుణం.. గురుకుల విద్యార్థులను ఎలుకలు కొరికిన వైనం.. వివరాలివే! తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల బాలికల వసతి గృహంలో వరసగా ఏదో ఒక్క ఘటన జరుగుతూనే ఉంది. హైదరాబాద్లో అగ్ని ప్రమాదం మర్వకముందే ఖమ్మంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గురుకుల పాఠశాలలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవటంతో.. విద్యార్థులతో పాటు తల్లిదండ్రలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు By Vijaya Nimma 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Ponguleti Srinivas Reddy: వ్యూహం మార్చిన పొంగులేటి.. అక్కడి నుంచి పోటీకి ఏర్పాట్లు? ఇన్నాళ్లు కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తాజాగా వ్యూహాన్ని మార్చారు. పాలేరు నియోజకవర్గంపై ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారంతోనే ఆయన తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. By Nikhil 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ telangana news: తెలంగాణలో కల్తీ పాల కలకలం.. ఎలా చేస్తున్నారో తెలిస్తే షాకవుతారు..! చాలా మంది ఈ మద్య కాలంలో డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఈజీగా డబ్బు సంపాదించడానికి సొంతవాళ్లు, పరాయివాళ్లు అనే తేడా లేకుండా దారుణంగా మోసాలు చేస్తున్నారు. ఇటువంటి వాటిల్లో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కల్తీ వ్యాపారులు ఎక్కువ అయ్యారు. ఐస్ క్రీమ్, చాక్లెట్స్, కారం, పసుపు, అల్లం పేస్ట్, పాలు, నూనె ఇలా వంటకు వాడే వాటిలో చాలా వరకు కల్తీ చేస్తున్నారు. By Vijaya Nimma 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khammam: బీఆర్ఎస్కు భారీ షాక్.. తుమ్మల బాటలో పలువురు నేతలు ఖమ్మం జిల్లాలో గత కొద్ది రోజులుగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మం రాజకీయాల్లో మాజీ మంత్రి తుమ్మల తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్లో తుమ్మల చేరడంతో ఖమ్మం రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. తుమ్మల పాలేరు టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్లో చేరగా.. అధిష్ఠానం నుంచి ఆయనకు హామీ వచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. దీంతో తుమ్మల అనుచరులు మూకుమ్మడిగా బీఆర్ఎస్కు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. By Vijaya Nimma 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khammam: బీజేపీ ఆశీస్సులతో కవిత జైలు బయటే: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెప్టెంబర్ 17ను విలీన దినంగానే భావిస్తాం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఖమ్మం ఆయన మాట్లాడుతూ .. చరిత్రను వక్రీరించేందుకు బీజేపీ యత్నిస్తోందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంటే నాచెవి కోసుకుంటా అంటూ సవాల్ చేశారు. By Vijaya Nimma 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Khammam: వైరా బీఆర్ఎస్లో భగ్గుమన్న విభేదాలు ఖమ్మం జిల్లా వైరా బీఆర్ఎస్లో దళితబంధు చిచ్చు రేపింది. అక్కడ రాజకీయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మారింది. By Karthik 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Elections: కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తుమ్మల పెట్టిన కండీషన్స్ ఇవే.. మరి కాంగ్రెస్ ఒప్పుకునేనా..? ఖమ్మంలో రాజకీయం మరింత రంజుగా మారుతోంది. జంపింగ్ జపాంగ్లతో స్టే్ట్ లుక్ అంతా ఖమ్మంపై పడింది. ఒకప్పుడు బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న నేతలు.. పార్టీ అధినేత ముఖం చాటేయడంతో ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన వర్గం అంతా కాంగ్రెస్లో పార్టీలో చేరగా.. ఇప్పుడు మరో నేత కూడా ఆయన మార్గంలోనే పయనించేందుకు సిద్ధమయ్యారు. By Shiva.K 03 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn