సినిమా Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ కి బిగ్ షాక్!.. నెల రోజుల్లోనే.. కరీనా పోస్ట్ అర్థం విడాకులేనా? కరీనా కపూర్ భర్త సైఫ్ అలీఖాన్ కి విడాకులు ఇవ్వబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా కరీనా ''పెళ్లిళ్లు, విడాకులు, పిల్లలు, ఇవన్నీ మీకు జరిగే వరకు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు'' అంటూ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఈ రూమర్లకు తెరలేపింది. By Archana 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Saif Ali khan Stabbing Case Update | కరీనానే వాళ్లని లోపలకి వదిలి! | Kareena Kapoor | RTV By RTV 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kareena: ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి.. కరీనా సంచలన పోస్ట్! భర్త సైఫ్ అలీఖాన్‌పై దాడికి సంబంధించి జరుగుతున్న ప్రచారంపై కరీనా కపూర్ స్పందించారు. నెట్టింట ఓ నటుడు షేర్ చేసిన వీడియోను ఉద్దేశిస్తూ.. దయచేసి ఇలాంటివి ఆపండి. మమ్మల్ని వదిలేయండి అంటూ రిక్వెస్ట్ పోస్ట్ పెట్టారు. కాసేపటికే కరీనా ఆ పోస్టు డిలీట్ చేశారు. By srinivas 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సైఫ్ అలీఖాన్ సెక్యూరిటీని చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు.. విచారణలో విస్తుపోయే విషయాలు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో మరో నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అయితే విచారణలో భాగంగా సైఫ్ ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడున్న సెక్యూరిటీని చూసి ఆశ్చర్యపోయారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రక్తంతో తడిచిన కుర్తా | Auto Driver Reveals Sensational Facts | Saif Ali Khan Updates | RTV By RTV 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సైఫ్ FIRలో షాకింగ్ నిజాలు | Shocking Facts Revealed In Saif Ali Khan FIR | Kareena Kapoor | RTV By RTV 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Saif Ali Khan: సైఫ్‌ను పొడిచి కోటి డిమాండ్.. సీన్ టూ సీన్ వివరించిన నానీ నటుడు సైఫ్ అలీఖాన్‌కు ప్రాణాపాయం లేదని...గాయాల నుంచి కోలుకుంటున్నారని చెప్పారు ముంబైలోని లీలావతి ఆసుత్రి వైద్యులు . దాదాపు 30 ని. సైఫ్‌పై దుండగుడు దాడి చేశాడని పోలీసులు తెలిపారు. అతను కోటి రూపాయలు డిమాండ్ చేశాడని...ఇవ్వకపోవడంతో అటాక్ చేశాడని చెప్పారు. By Manogna alamuru 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kareena Kapoor: భర్త పై దాడి.. స్పందించిన కరీనా కపూర్, ఏం చెప్పారంటే? సైఫ్ అలీ ఖాన్ దాడిపై ఆయన భార్య కరీనా కపూర్ స్పందించారు. తమ ఇంట్లో చోరీ చేయడానికి వచ్చిన వ్యక్తి సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆయన చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సైఫ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కుటుంబంలోని ఇతర సభ్యులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. By Anil Kumar 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కరీనా లేని టైమ్ చూసి ఎటాక్.. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది వాళ్లేనా? సైఫ్ పై దాడి జరిగిన టైమ్ లో ఆయన భార్య కరీనా ఇంట్లో లేదు. కరిష్మా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో గర్ల్స్ నైట్ ఔట్ అంటూ ఓ పోస్టు పెట్టింది. ఈ పార్టీలో కరీనా పాల్గొంది. సైఫ్ ఇళ్లు గురించి బాగా తెలిసిన వ్యక్తే ఈ పని చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. By Krishna 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn