ఇంటర్నేషనల్ అమెరికన్లకు సువర్ణ యుగం: ట్రంప్ తొలి స్పీచ్ అదుర్స్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిపొందారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఆపార్టీ విజయం సాధించడంతో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతుందని తెలిపారు. By Seetha Ram 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Elections 2024: ప్రజాస్వామ్యం కన్నా పైసలే ముఖ్యం.. ట్రంప్ ఆధిక్యంపై ఆసక్తికర సర్వే! ట్రంప్ కు ఓటు వేసిన వారిలో మెజారిటీ మంది తాము ఇన్ఫ్లుయేషన్, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకున్నామని చెబుతున్నారు. కమలకు ఓటు వేసిన వారు మాత్రం ప్రజాస్వామ్య పరిరక్షణే తమ ఫస్ట్ ప్రియారటీ అని చెప్పినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. By Nikhil 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Election 2024: అమెరికా ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలివే! అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల ప్రచారం ముగిసింది. పలు రాష్ట్రాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ తమ ఫైనల్ సర్వేలను వెల్లడించాయి. మేజర్ సర్వేలు కమల హారీస్ అనుహ్యంగా పుంజుకున్నట్లు తెలిపాయి. By srinivas 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bill Gates: కమలాహారిస్‌కు బిల్‌గేట్స్ భారీ విరాళం.. ఎందుకంటే? మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌కు భారీవిరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. కమలాహారిస్‌కి మద్దతు ఇచ్చే ఎన్జీవోకి 50 మిలియన్ల డాలర్లు అనగా రూ.420 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. By Kusuma 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kamala Haaris: పుతిన్ ని కలవను..తేల్చి చెప్పిన కమలా హారీస్! తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే పుతిన్ ను కలవనని కమలా హరీస్ అన్నారు. రష్యా-ఉక్రెయిన్ ల శాంతి చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ని కలిసే ప్రసక్తే లేదని ఆమె తేల్చిచెప్పారు. By Bhavana 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ KTR: కమలా హారిస్ పై కేటీఆర్ ట్వీట్! కమలా హారిస్ నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు.ఈ ఏడాది చివర్లో అమెరికాకు ఆమె తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి’ అని కేటీఆర్ ట్విటర్ వేదికగా అభిప్రాయపడ్డారు. By Bhavana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kamala Harris: దూసుకుపోతున్న కమలా హారిస్.. ట్రంప్ కన్నా నాలుగు పాయింట్ల ఆధిక్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ సంయుక్తంగా స్వింగ్ స్టేట్స్లో ( పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్) పోల్ సర్వే చేపట్టాయి. అయితే ఈ సర్వేలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ కన్నా.. కమలా హారిస్ నాలుగు పాయింట్ల ఆధిక్యంతో ఉన్నట్లు తేలింది. By B Aravind 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా టిమ్ వాల్ట్స్ అమెరికా ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరుఫున అధ్యక్ష పదవికి కమలా హారిస్ కన్ఫామ్ అయ్యారు. ఇప్పుడు ఉపాధ్యక్ష అభ్యర్ధి కోసం ఆమె మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్ట్స్‌ను ఎంపిక చేశారు. ఈ విషయం గురించి పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn