నేషనల్ Kamal Haasan: హిందీ, హిందుమతమే వాళ్ల టార్గెట్.. మోదీ ప్రభుత్వంపై కమల్ సంచలన కామెంట్స్! దక్షిణాదిపై హిందీని, దేశంలో హిందూ మతాన్ని వ్యాప్తిచేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కమల్ హాసన్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం అనేవి దేశానికి రెండు కళ్ళు. వీటితోనే అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలను సాధించగలమని నొక్కి చెప్పారు. By srinivas 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Charuhasan: హీరో కమల్ హాసన్ సోదరుడికి అస్వస్థత! నటుడు కమల్ హాసన్ సోదరుడు చారుహాసన్కు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని చారుహాసన్ కూతురు నటి సుహాసిని తెలిపారు. దీపావళికి ముందు తన తండ్రి అస్వస్థతకు గురయ్యారని పోస్ట్ పెట్టారు. తమ దీపావళి ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది అంటూ ఎమోషనల్ అయ్యారు. By Archana 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies: భారతీయుడు ఈజ్ బ్యాక్..2 ట్రైలర్ వచ్చేసింది తప్పు చేస్తే ప్రాణాలు పోతాయి అన్న భయం మళ్ళీ వచ్చేసింది. ఎంతవారైనా, ఎవరైనా తప్పు చేశారో ఆయన చేతిలో చావాల్సిందే. కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు సినిమా మళ్ళీ వెండితెరల మీద మెరవనుంది. భారతీయుడు-2 ట్రైలర్ రిలీజ్ అయింది. By Manogna alamuru 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tamilnadu: రెండు రోజుల్లో శుభవార్త చెబుతా..కమల్ హసన్ దేశంలో ఎన్నికల హడావుడి మొదలయ్యింది. దాదాపు అన్ని పార్టీలూ వీటికి సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో లోకనాయకుడు కమల్ హసన్ మరో రెండు రోజుల్లో శుభవార్త చెబుతానని ప్రకటించారు. By Manogna alamuru 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chinmayi Sripada:మళ్ళీ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన చిన్మయి..ఈసారి ఏకంగా సీఎం పైనే సింగర్ చిన్మయి మరోసారి కాంట్రవర్శియల్ కామెంట్స్ చేసింది. ఈసారి ఏకంగా తమిళనాడు సీఎం స్టిలిన్ మీదనే విరుచుకుపడింది. తనని లైంగికంగా వేధించిన వ్యక్తికి తమిళనాడులో మోస్ట్ పవర్ ఫుల్ మెన్ సపోర్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. By Manogna alamuru 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies:వాహ్ సూపర్ టైటిల్..మణిరత్నం-కమల్ మూవీ పేరు థగ్ లైఫ్ లోక నాయకుడు కమల్, మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న మూవీ కేహెచ్ 234. 36 ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమాకు థగ్ లైఫ్ అని పేరు పెట్టారు. దీంతో పాటూ కమల్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. By Manogna alamuru 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies:ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తున్న కమల్ హాసన్-మణిరత్నం ఇద్దరు లెజెండ్స్...ముప్పై ఏళ్ళ క్రితం వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఆ సినిమా నాయకుడు అయితే...ఆ లెజెండరీ కాంబినేషన్ కమల్ హాసన్, మణిరత్నం. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి ఒక మూవీ చేస్తున్నారు. కేహెచ్ 234 గా పిలుస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలైంది. By Manogna alamuru 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn