తెలంగాణ women's day celebrations : మహిళా జర్నలిస్టులకూ లైంగిక వేధింపులు.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు మహిళా జర్నలిస్టులకూ లైంగిక వేధింపులు తప్పటం లేదని మంత్రి సీతక్క వాపోయారు. హైదరాబాద్లో మహిళా జర్నలిస్టులు, జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. By Madhukar Vydhyula 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Fake Journalists : నల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల గుట్టు రట్టు ఇబ్బడిముబ్బడిగా సోషల్ మీడియా ఛానల్స్ పెరిగిపోవడంతో నకిలీ జర్నలిస్టులు పెరుగుతున్నారు. యూట్యూబ్, ఈపేపర్ ఇలా ఏదో ఒక మీడియా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. లేదంటే వారి వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పెడుతామని బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారు. By Madhukar Vydhyula 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society జర్నలిస్ట్ కు ఉండాల్సిన ముఖ్య లక్షణం ఇదే | Telanga press Academy chairman |RTV By RTV 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
television 30 ఏళ్లలో 66 జర్నలిస్టుల హత్య.. ఎటు పోతున్నాం ? | Journalist M*urder Case In India | RTV By RTV 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chhattisgarh: జర్నలిస్ట్ ముకేశ్ హత్య కేసులో వెలుగులోకి భయానక విషయాలు.. బీహార్ జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్ హత్య కేసులో భయానక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతన్ని చంపేసిన తర్వాత గుండెను బయటకు తీసి...కాలేయాన్ని నాలుగు ముక్కలు చేశారు. 15 చోట్ల తల పగిలేలా కొట్టి.. పక్కటెముకలు, మెడ విరిచి దారుణంగా హత్య చేశారు. By Manogna alamuru 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Allam Narayana: మోహన్ బాబు ఓ ఉన్మాది.. అల్లం నారాయణ ఫైర్! జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని అల్లం నారాయణ ఖండించారు. ఆయన ఓ ఉన్మాదిలా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి సమస్య బజారున పడి, కేసులు నమోదైన తరువాతే మీడియా జోక్యం చేసుకుందన్నారు. మీడియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. By srinivas 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: కాంగ్రెస్ నేతలపై జర్నలిస్ట్ రజత్ శర్మ పరువు నష్టం దావా లోక్సభ ఎన్నికల ఫలితాల రోజున తన షోలో అసభ్యపదజాలం ఉపయోగించిన కాంగ్రెస్ నేతలు రాగిణి నాయక్, జైరాం రమేష్, పవన్ ఖేరాలపై జర్నలిస్ట్ రజత్ శర్మ పరువు నష్టం దావా వేశారు. కాంగ్రెస్ నేతలు తనపై ఆరోపణలు చేయకుండా ఉండేందుకే రజత్ శర్మ ఈ కేసును వేసినట్టు తెలుస్తోంది. By Manogna alamuru 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RGV Vs Journalist : రక్తం మడుగులో శృంగారం.. ఆర్జీవీ Vs జర్నలిస్ట్ వార్ వైరల్ ఆర్జీవీ, ఓ ప్రముఖ జర్నలిస్ట్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలు పేలుతున్నాయి. వర్మగారు మాకు జర్నలిజంలో నైతికవిలువలు పాటించడం బాగా తెలుసు. కానీ రక్తం మడుగులోనూ శృంగారం చేయించే మీరు హింస గురించి మాట్లాడటం వింతగా ఉందంటూ జర్నలిస్ట్ ట్వీట్ పెట్టగా.. వర్మ కౌంటర్ ఇచ్చారు. By srinivas 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Government: జర్నలిస్టులకు తెలంగాణ కొత్త సర్కార్ గుడ్ న్యూస్.. తెలంగాణ నూతన ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జర్నలిస్టులను నూతన సచివాలయంలోకి అనుమతించింది. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. By Shiva.K 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn