Chhattisgarh: జర్నలిస్ట్ ముకేశ్ హత్య కేసులో వెలుగులోకి భయానక విషయాలు..
బీహార్ జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్ హత్య కేసులో భయానక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతన్ని చంపేసిన తర్వాత గుండెను బయటకు తీసి...కాలేయాన్ని నాలుగు ముక్కలు చేశారు. 15 చోట్ల తల పగిలేలా కొట్టి.. పక్కటెముకలు, మెడ విరిచి దారుణంగా హత్య చేశారు.
Allam Narayana: మోహన్ బాబు ఓ ఉన్మాది.. అల్లం నారాయణ ఫైర్!
జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని అల్లం నారాయణ ఖండించారు. ఆయన ఓ ఉన్మాదిలా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి సమస్య బజారున పడి, కేసులు నమోదైన తరువాతే మీడియా జోక్యం చేసుకుందన్నారు. మీడియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
National: కాంగ్రెస్ నేతలపై జర్నలిస్ట్ రజత్ శర్మ పరువు నష్టం దావా
లోక్సభ ఎన్నికల ఫలితాల రోజున తన షోలో అసభ్యపదజాలం ఉపయోగించిన కాంగ్రెస్ నేతలు రాగిణి నాయక్, జైరాం రమేష్, పవన్ ఖేరాలపై జర్నలిస్ట్ రజత్ శర్మ పరువు నష్టం దావా వేశారు. కాంగ్రెస్ నేతలు తనపై ఆరోపణలు చేయకుండా ఉండేందుకే రజత్ శర్మ ఈ కేసును వేసినట్టు తెలుస్తోంది.
RGV Vs Journalist : రక్తం మడుగులో శృంగారం.. ఆర్జీవీ Vs జర్నలిస్ట్ వార్ వైరల్
ఆర్జీవీ, ఓ ప్రముఖ జర్నలిస్ట్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలు పేలుతున్నాయి. వర్మగారు మాకు జర్నలిజంలో నైతికవిలువలు పాటించడం బాగా తెలుసు. కానీ రక్తం మడుగులోనూ శృంగారం చేయించే మీరు హింస గురించి మాట్లాడటం వింతగా ఉందంటూ జర్నలిస్ట్ ట్వీట్ పెట్టగా.. వర్మ కౌంటర్ ఇచ్చారు.
/rtv/media/media_files/2025/01/07/DP8HTNdNRZBXvoOBNxg5.jpg)
/rtv/media/media_files/2024/12/11/UxUf3TeuCw9yiQ9tuo5p.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-1-20.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rgvvv-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Journalist-jpg.webp)