జాబ్స్ TG Govt Jobs: తెలంగాణలో ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ.. 55 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు.. శాఖల వారీగా లెక్కలివే! నిరుద్యోగులకు తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్రంలో మరో 55,418 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం15 నెలల కాలంలో 61,579 పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోంది. By srinivas 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC CSE: యూపీఎస్సీ సివిల్స్ 2025 నోటిఫికేషన్ రిలీజ్.. అప్లికేషన్, అర్హత వివరాలివే! యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పరీక్షకు UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11వరకు ఆన్లైన్ వేదికగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. By srinivas 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ AP Govt Jobs 2025: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త.. 26,263 ఉద్యోగాలకు నోటిఫికేషన్! నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ భారీ శుభవార్త చెప్పనుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 26,263 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దశలవారిగా ఈ ఖాళీలను భర్తీ చేయనుండగా మొదటి దఫాలో 8వేలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. By srinivas 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Hydra Jobs: హైడ్రాలో 970 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు! తెలంగాణ నిరుద్యోగులకు హైడ్రా గుడ్ న్యూస్ చెప్పింది. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన హైడ్రాలో 970 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. 203 మంది మేనేజర్లు, 767 మంది అసిస్టెంట్లను నియమించనున్నట్లు తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. By srinivas 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే వార్త...రైల్వేలో ఏకంగా 32 వేల ఉద్యోగాలు! రైల్వేలో 32000 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడైంది. రైల్వే మంత్రిత్వ శాఖ సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ జారీ చేసిన లెవల్-1 గ్రూప్ డీ రిక్రూట్మెంట్ ను వెల్లడించింది. By Bhavana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ GOOD NEWS: CAPF, అస్సాం రైఫిల్స్‌లో 1,00,204 ఉద్యోగ ఖాళీలు.. కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్‌లో 1,00,204 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఖాళీలను UPSC, SSC ద్వారా వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ పేర్కొన్నారు. By Seetha Ram 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.1.17 లక్షల జీతం! కర్ణాటక బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఏదైనా డిగ్రీ, పీజీ డిగ్రీ, లాడిగ్రీ, సీఏ, సీఎస్, సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 10 చివరితేదీగా వెల్లడించారు. By Seetha Ram 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Job Notification: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు.. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు నిచ్చింది. 2022 నాటి నోటిఫికేషన్ ప్రకారం డిప్లొమా ఇన్ హెల్త్ ప్రకారం డిప్లొమా ఇన్ హెల్త్ అసిస్టెంట్ అర్హత ఉన్నవారే అర్హులని తేల్చి చెప్పింది. By Manogna alamuru 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కేంద్రం కొత్త స్కీమ్.. ఒక్కొక్కరికి రూ. 60 వేలు..! కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘పీఎం ఇంటర్న్‌షిఫ్ ప్రోగ్రామ్’ కొత్త స్కీమ్‌ను ప్రకటించింది. దీనికి సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.5000 చొప్పున సంవత్సరానికి రూ.60,000 స్టైఫండ్ అందించనున్నారు. డిసెంబర్ నుంచి ఇంటర్న్‌షిప్‌లు ప్రారంభించనున్నారు. By Seetha Ram 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn