ఆంధ్రప్రదేశ్ Agniveer: ఏపీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. ఎక్కడంటే? ఏపీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి నోటిఫికేషన్ వెల్లడైంది. కడపలోని(Guntur) డీఎస్ఏస్టేడియంలో ర్యాలీ నిర్వహించబోతున్నారు. నవంబర్10 నుంచి 15 వరకు ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో 13 జిల్లాల అభ్యర్థులు మాత్రమే పాల్గొనే ఛాన్స్ ఉందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. By Seetha Ram 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 పోస్టులు.. అర్హులు ఎవరంటే? బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పూణే ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో మొత్తం 600 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. By Seetha Ram 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ నోటిఫికేషన్ రిలీజ్ తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో నర్సింగ్ ఆఫీసర్లు- 272 పోస్టులు, ఫార్మాసిస్ట్ - 99 పోస్టులున్నాయి. By Seetha Ram 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ 41,500 రైల్వే ఉద్యోగాలు.. ఎగ్జామ్స్ షెడ్యూల్ వెల్లడి 41,500 ఖాళీల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షల తేదీలను ఆర్ఆర్బీ వెల్లడించింది. నవంబర్ 25 నుంచి డిసెంబరు 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అసిస్టెంట్ లోకోపైలట్, RPF ఎస్ఐ, జూనియర్ ఇంజినీర్, టెక్నీషియన్ పోస్టుల పరీక్షలున్నాయి. By Seetha Ram 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. రెవెన్యూ శాఖలో కొత్తగా 5 వేల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈక్రమంలో మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ భేటీ అయ్యారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. By Kusuma 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Eastern Railway : రైల్వేలో 3115 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..! తూర్పు రైల్వేలోని వివిధ విభాగాల్లో 3115 పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు.. అంటే సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ rrcer.comలో తమ అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. By Bhavana 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Medical Jobs : వైద్యశాఖలో 1284 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ రిలీజ్! తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. వైద్యశాఖలో 1,284 ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 8 దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 10న CBT విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Bank Jobs 2024 : టెన్త్ అర్హతతో 484 బ్యాంక్ జాబ్స్.. అప్లికేషన్ లింక్ ఇదే! నిరుద్యోగులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. పదో తరగతి అర్హతతో 484 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. అప్లికేషన్ ప్రక్రియ జూన్ 21-27 వరకు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Job Alert : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4000 కు పైగా ఉద్యోగాలు! రైల్వే శాఖలో సుమారు 4660 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆర్పీఎఫ్లో సబ్-ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నేటి నుండి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. By Bhavana 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn