బిజినెస్ జియో గుడ్ న్యూస్... రూ. 299 ప్లాన్ అదుర్స్.. IPL అభిమానులకు పండగే! మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2025 ప్రారంభం కానున్న వేళ జియో గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్లలో ఎంపిక చేసిన వాటిని రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల పాటు ఉచితంగా జియో-హాట్‌స్టార్ మొబైల్/టీవీ4K సబ్స్క్రిప్షన్ పొందవచ్చని వెల్లడించింది. By Krishna 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Jio Star: జియో స్టార్‌లో కొనసాగుతున్న లేఆఫ్స్.. దాదాపు 1100పై వేటు! జియో స్టార్ కంపెనీ 1100 మందిపై వేటు విధించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులపై గత నెల ప్రారంభమైన ఈ వేటు జూన్ వరకు కొనసాగనున్నట్లు సమాచారం. వేటు విధించిన వారిలో కొందరికి మూడు నెలల నోటీస్ పీరియడ్ ఇవ్వగా, మరికొందరికి ఆరు లేదా 12 నెలల వేతనాన్ని అందిస్తోంది. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ JioHotstar బ్లాక్ బస్టర్ రీఛార్జ్ ప్లాన్స్.. ఫ్రీగా సబ్స్క్రిప్షన్స్ కూడా! జియో అనేక సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తుంది. సింగిల్ మొబైల్లో 3నెలలకు రూ.149, ఏడాదికి రూ.499 ప్లాన్ ఉంది. 2మొబైల్స్‌లో 3నెలలకు రూ.299, ఏడాదికి రూ.899 ప్లాన్ ఉంది. 4మొబైల్స్‌కి నెలకు రూ.299, త్రైమాసికానికి రూ.499, ఏడాదికి రూ.1,499 ప్లాన్ ఉంది. By Seetha Ram 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ జియో యూజర్లకు ఓ బ్యాడ్‌న్యూస్.. మరో గుడ్‌న్యూస్ జియో యూజర్లు 2 కొత్త రీఛార్జ్ ప్లాన్లను పరిచయం చేసింది. కేవలం వాయిస్, SMSల అందించే రీఛార్జ్ ప్లాన్ తీసుకురావాలని ట్రాయ్ అన్నీ టెలికాం రీఛార్జ్ కంపెనీలను ఆదేశించింది. దీంతో జియో ప్రస్తుతం ఉన్న 2 టారిఫ్ రీఛార్జ్ తొలగించి, రెండు కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది. By K Mohan 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Jio Recharge Plans: వారెవ్వా.. జియో నుంచి రెండు బ్లాక్ బస్టర్ రీఛార్జ్ ప్లాన్స్.. రచ్చ రచ్చే! జియో రెండు రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. రూ.458 ప్లాన్‌లో 84రోజుల వాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, 1000 SMSలను పొందొచ్చు. రూ.1958 ప్లాన్‌లో 365రోజుల వాలిడిటీ, అన్లిమిటెడ్స్ కాల్స్, 3600 SMSలు పొందొచ్చు. వీటిలో జియో యాప్స్‌కు సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. By Seetha Ram 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Jio: జియో యూజర్లకు బిగ్ షాక్.. ఆ ప్లాన్లలో మార్పులు ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ యూజర్లకు బిగ్ షాకిచ్చింది. రోజువారీ డేటా పరిమితి అయిపోయినప్పుడు వినియోగించే రూ.19, రూ.29 డేటా వోచర్ల వ్యాలిడిటీని కుదించింది. రూ.19 ప్లాన్ గడువును ఒకరోజుకి, రూ.29 ప్లాన్‌ను రెండ్రోజులకు పరిమతం చేసింది. By B Aravind 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ JioTag Go: ఈ జియో ట్రాకర్ తో.. మీ సామాన్లు సేఫ్..! జియో తాజాగా "జియో ట్యాగ్ గో" GPS ట్రాకర్‌ను లాంచ్ చేసింది, ఇది వస్తువులను ట్రాక్ చేయడానికి గూగుల్ ఫైండ్ మై డివైస్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. సంవత్సరం బ్యాటరీ లైఫ్, ప్రపంచవ్యాప్తంగా ట్రాక్ చేసే సామర్థ్యం, Lost Mode వంటి ఫీచర్లతో ఇది అందుబాటులో ఉంది. By Lok Prakash 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. రూ.200 లకే 90 రోజుల వ్యాలిడిటీ! ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో అదరిపోయే రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం రూ.200లతో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఇందులో 300 నిమిషాల కాల్స్ మాట్లాడుకోవచ్చు. 6జీబీ డేటా పొందొచ్చు. ఇంకా 99 ఎస్ఎమ్ఎస్లు ఫ్రీగా లభిస్తాయి. By Seetha Ram 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ వచ్చే ఏడాది రియలన్స్ జియో ఐపీఓ..112 బిలియన్ డాలర్ల సేకరణ లక్ష్యం భారీ సంచలనానికి రెడీ అవుతున్నారు ముఖేష్ అంబానీ. 2025లో అంటే వచ్చే ఏడాది రిలయన్స్ జియో నుంచి పబ్లిక్ ఇష్యూ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువతో మార్కెట్లోకి జియో ఐపీఓలను తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. By Manogna alamuru 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn