క్రైం Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను ఓ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో 12 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చిని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. By B Aravind 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jharkhand:జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెర..విశ్వాస పరీక్ష నెగ్గిన చంపయ్ జార్ఖండ్‌లో రాజకీయం కుదుట పడింది. కొన్ని రోజులుగా ఇక్కడ సంక్షోభంలో ఉన్న ఏఎంఎం ప్రభుత్వం ఈరోజు జరిగిన బలపరీక్షలో అవిశ్వీస తీర్మానం నెగ్గింది. చంపయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు పడగా...వ్యతిరేకంగా 29 ఓట్లు మాత్రమే వచ్చాయి. By Manogna alamuru 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jharkhand: సోమవారం ఝార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష.. రేపు ఝార్ఖండ్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన 40 మంది ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు రాంచీకి తిరుగు ప్రయాణమయ్యారు. జేఎంఎం పార్టీ అధికారంలో ఉండాలంటే 41 మంది ఎమ్మెల్యేలను మెజార్టీగా చూపించుకోవాల్సి ఉంటుంది. By B Aravind 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jharkhand Politics: హైదరాబాద్‌కు చేరుకున్న ఝూర్ఖండ్ ఎమ్మెల్యేలు.. ప్లాన్ ఇదే.. ఝార్ఖండ్ సీఎంగా చంపయ్ సొరెన్ ప్రమాణ స్వీకారం చేయడంతో.. 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. దీంతో కాంగ్రెస్, జేఎంఎం పార్టీల ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. బల నిరూపణ తేదీ ఖరారయ్యేవరకు ఇక్కడే ఉండనున్నారు. By B Aravind 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jharkhand CM: జార్ఖండ్ సీఎంగా చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం..హైదరాబాద్‌కు ఎమ్మెల్యేలు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరేన్ ప్రమాణం స్వీకారం చేశారు. హేమంత్ సోరేన్ స్థానంలో చంపా సోరేన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటూ మిత్ర పక్షాలకు ఇద్దరు మంత్రులుగా ప్రమాణం చేశారు. మరోవైపు జేఎంఎం ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. By Manogna alamuru 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jharkhand: సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్‌కు ఎదురు దెబ్బ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆయన సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ విసయంలో తాము ఏమీ జోక్యం చేసుకోమని...హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం చెప్పింది. By Manogna alamuru 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jharkhand Politics : ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి హేమంత్ సోరెన్..రిమాండ్ పై నిర్ణయం ఎప్పుడంటే..? హేమంత్ సొరేన్‌ను అరెస్టు చేసిన ఈడీ కోర్టులో హాజరుపరిచింది. సోరెన్ ను 10 రోజుల రిమాండ్ కు అప్పగించాల్సిందిగా ఈడీ కోర్టును కోరింది. ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రిమాండ్ పై శుక్రవారం నిర్ణయం తీసుకోనుంది. By Bhoomi 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jharkhand: ప్రభుత్వ ఏర్పాటుకు చంపై సోరెన్ సై..గవర్నర్ కలవనున్న జేఎంఎం ఎమ్మెల్యేలు..!! జార్ఖండ్‌లో హేమంత్ సోరాన్ అరెస్ట్ తర్వాత చంపై సోరెన్ సీఎం అయ్యే అవకాశం ఇప్పుడు బలంగా మారింది. చంపై సోరెన్‌తో సహా ఐదుగురు జేఎంఎం ఎమ్మెల్యేలను గవర్నర్ సమావేశానికి పిలిచారు.సాయంత్రం 5.30 గంటలకు చంపై సోరెన్ గవర్నర్‌తో భేటీ కానున్నారు. By Bhoomi 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jharkhand : 'జార్ఖండ్ టైగర్'గా ఫేమస్, జార్ఖండ్ కాబోయే సీఎం చంపై సోరెన్ ఎవరో తెలుసా? జార్ఖండ్‌లో రాజకీయ గందరగోళం తారాస్థాయికి చేరుకుంది. అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న హేమంత్ సోరెన్... జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్ ఎన్నికయ్యారు. చంపై సోరెన్ ను ఇప్పుడు జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా దాదాపు ఖరారు చేశారు. By Bhoomi 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn