/rtv/media/media_files/2024/11/23/KfYmszQnLgzsieH2d2d3.jpeg)
-
Nov 23, 2024 20:42 IST
ప్రతిపక్షాల అబద్ధాలు, మోసాలు ఘోరంగా ఓడిపోయాయి: ప్రధాని మోదీ
-
Nov 23, 2024 20:23 IST
బీజేపీ విజయ వేడుక.. హాజరైన ప్రధాని మోదీ
-
Nov 23, 2024 19:55 IST
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల రిజల్ట్స్
-
Nov 23, 2024 19:49 IST
బిహార్‌లో ఎన్డీయే గెలుపు ఆందోళనకరం: ప్రశాంత్ కిశోర్
-
Nov 23, 2024 19:47 IST
మహారాష్ట్ర ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి: ఖర్గే
-
Nov 23, 2024 19:08 IST
కాంగ్రెస్‌పై కుట్ర పన్నారు: జైరాం రమేష్
* మహారాష్ట్ర ఫలితాలు ఆశ్చర్యకరం.. అక్కడ అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేదు: జైరాం
* కొన్ని నెలల క్రితం మహారాష్ట్రలో ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి.. పోల్ ఫలితాలను విశ్లేషిస్తాం
-
Nov 23, 2024 18:54 IST
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ కొనసాగుతారు-కాంగ్రెస్
-
Nov 23, 2024 18:53 IST
మహారాష్ట్ర ఫలితాలు ఊహించేలేదు.. రాహుల్
-
Nov 23, 2024 18:01 IST
BREAKING: హేమంత్ సోరెన్ ఘనవిజయం!
-
Nov 23, 2024 17:45 IST
నవంబర్ 26న కొలువుదీరనున్న మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం
ఏక్ నాథ్ శిండేనే సీఎం అయ్యే ఛాన్స్
బీజీపీ నుంచి ఒకరు.. ఎన్సీపీ నుంచి మరొకరు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం -
Nov 23, 2024 17:39 IST
1.20 లక్షల ఓట్ల ఆధిక్యంతో కోప్రీ-పాచ్‌పాఖాడీ నుంచి సీఎం ఏక్‌నాథ్ శిందే విజయం
-
Nov 23, 2024 17:37 IST
4,10,931 మోజార్టీతో ప్రియాంకా గాంధీ విజయం
-
Nov 23, 2024 16:36 IST
వాయనాడ్ ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు: ప్రియాంక
-
Nov 23, 2024 14:35 IST
మహారాష్ట్ర కొత్తం సీఎం ఎవరు.. కొనసాగుతోన్న ఉత్కంఠ!
-
Nov 23, 2024 14:05 IST
మహాయుతి కూటమికి శుభాకాంక్షలు చెబుతూ చంద్రబాబు ట్వీట్
Congratulations to the Mahayuti Alliance on securing a historic mandate in Maharashtra. This victory reflects people's continued trust in the leadership of the Hon'ble Prime Minister Shri @narendramodi Ji, whose strategic vision, transformative policies and devotion to the people… pic.twitter.com/u40WTplSyh
— N Chandrababu Naidu (@ncbn) November 23, 2024 -
Nov 23, 2024 13:57 IST
మహయుతి విజయంపై చంద్రబాబు హర్షం.. అమిత్ షాకు ఫోన్
-
Nov 23, 2024 13:21 IST
ఈ నెల 26న మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారం
-
Nov 23, 2024 13:20 IST
షిండే, పవార్ తో ఫోన్లో మాట్లాడిన అమిత్ షా
-
Nov 23, 2024 13:13 IST
వాయనాడ్ లో రాహుల్ మెజార్టీని బ్రేక్ చేసిన ప్రియాంక
-
Nov 23, 2024 12:46 IST
ఫడ్నవీస్ నివాసంలో కీలక సమావేశం..
హాజరైన బీజేపీ అగ్ర నేతలు..
ఫడ్నవీస్ సీఎం పదవి చేపట్టాలని డిమాండ్
ఏక్‌నాథ్ షిండే వర్గం నిర్ణయంపై ఉత్కంఠ
సీఎం పదవిని వదులుకునే ప్రసక్తే లేదన్న షిండే వర్గం
-
Nov 23, 2024 12:45 IST
వాయనాడ్ లో ప్రియాంక సునామీ
-
Nov 23, 2024 12:33 IST
సీఎం మార్పు ఉండకపోవచ్చు.. షిండే
-
Nov 23, 2024 12:01 IST
2.72 లక్షల ఓట్ల ఆధిక్యంలో ప్రియాంకా గాంధీ
-
Nov 23, 2024 11:58 IST
మహారాష్ట్రలో 220 సీట్లకు పైగా ఆధిక్యంలో మహాయుతి, 57 సీట్లకే కాంగ్రెస్ పరిమితం
-
Nov 23, 2024 11:57 IST
ఝార్ఖండ్ లో రెండో సారి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇండియా కూటమి
-
Nov 23, 2024 11:33 IST
ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ నేతల కీలక భేటీ!
ఫడ్నవీస్ సీఎం పదవి చేపట్టాలని డిమాండ్లు
-
Nov 23, 2024 11:16 IST
రెండు లక్షల మెజార్టీకి చేరువలో ప్రియాంకా
-
Nov 23, 2024 11:15 IST
పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఎన్డీఏ ముందంజ
పూణే, బల్లార్ పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్ లో ముందంజ
-
Nov 23, 2024 11:11 IST
మహారాష్ట్రలో గెలుపు దిశగా NDA, ఝార్ఖండ్ లో ఇండియా కూటమి
-
Nov 23, 2024 11:02 IST
ఝార్ఖండ్ లో మేజిక్ ఫిగర్ దాటి 48 స్థానాల్లో దూసుకుపోతున్న ఇండియా కూటమి
-
Nov 23, 2024 10:42 IST
రెండు లక్షల మెజార్టీ దాటిన ప్రియాంక గాంధీ
-
Nov 23, 2024 10:41 IST
నకోలీలో పీసీసీ చీఫ్ నానా పటోల్ వెనుకంజ
-
Nov 23, 2024 10:18 IST
మహారాష్ట్రలో హోరాహోరీగా సాగుతున్న కౌంటింగ్
-
Nov 23, 2024 10:14 IST
మహారాష్ట్రలో చక్రం తిప్పేది చిన్నపార్టీలే?
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి 139, ఇండియా కూటమి 133 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే హంగ్ వచ్చి ఇండిపెండెంట్లు, చిన్న పార్టీలు కీలకం అయ్యే ఛాన్స్ ఉంది.
-
Nov 23, 2024 10:02 IST
పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం
-
Nov 23, 2024 09:50 IST
మహారాష్ట్రంలో పోటాపోటీగా ఎన్డీఏ, ఇండియా కూటమికి సీట్లు.. హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం!
-
Nov 23, 2024 09:49 IST
52 వేల ఆధిక్యంలో ప్రియాంకా గాంధీ
-
Nov 23, 2024 09:45 IST
బారామతిలో మళ్లీ అజిత్ పవార్ ఆధిక్యం
-
Nov 23, 2024 09:40 IST
నాగపూర్ వెస్ట్ లో ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్
-
Nov 23, 2024 09:26 IST
మహారాష్ట్రలో ఎన్డీఏ, ఝార్ఖండ్ లో ఇండియా కూటమి ఆధిక్యం
మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి 83 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహాయుతి కూటమి 115 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఝార్ఖండ్ లో కాంగ్రెస్, జేఎంఎం తో కూడిన ఇండియా కూటమి 38 స్థానాల్లో, ఎన్డీయే కూటమి 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
-
Nov 23, 2024 09:18 IST
ఔరంగాబాద్ లో మజ్లీస్ అభ్యర్థి ముందంజ
-
Nov 23, 2024 09:12 IST
దూసుకుపోతున్న NDA
-
Nov 23, 2024 09:07 IST
వాయనాడ్ లో 24 వేల ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక
-
Nov 23, 2024 09:06 IST
ఝార్ఖండ్: బర్హత్ లో హేమంత్ సోరేన్ ముందంజ
-
Nov 23, 2024 08:58 IST
వర్లీలో శివసేన (UBT) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఆధిక్యం
-
Nov 23, 2024 08:49 IST
తొలిరౌండ్ లో ప్రియాంక గాంధీకి 3 వేలకు పైగా ఆధిక్యం
-
Nov 23, 2024 08:47 IST
దూసుకుపోతున్న NDA
మహారాష్ట్ర, ఝార్ఖండ్ లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే కూటమి ముందంజలో ఉంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 105 సీట్లలో మహాయుతి(ఎన్డీఏ), 79 సీట్లలో ఎంవీఏ (ఇండియా) కూటమి ఆధిక్యంలో ఉన్నాయి. ఝార్ఖండ్ లో ఎన్డీఏ అభ్యర్థులు 21 సీట్లలో, 11 సీట్లలో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది.
-
Nov 23, 2024 08:36 IST
వర్లిలో ఆదిత్యా ఠాక్రే ముందంజ
-
Nov 23, 2024 08:35 IST
మహారాష్ట్రలో ఆధిక్యంలో ప్రదర్శిస్తున్న ఎన్డీఏ కూటమి
-
Nov 23, 2024 08:35 IST
బారామతిలో లీడ్ లోకి అజిత్ పవార్
-
Nov 23, 2024 08:23బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ వెనుకంజ
-
Nov 23, 2024 08:23వాయనాడ్ లో ఆధిక్యంలో ప్రియాంక
-
Nov 23, 2024 08:22కోప్రీలో లీడ్ లో ఉన్న శివసేన అభ్యర్థి, ప్రస్తుత సీఎం షిండే
-
Nov 23, 2024 08:22మహారాష్ట్రలో బీజేపీ ఆధిక్యం
-
Nov 23, 2024 08:10మహారాష్ట్ర, ఝార్ఖండ్ లో ప్రారంభమైన కౌంటింగ్
-
Nov 23, 2024 07:51కౌంటింగ్ నేపథ్యంలో స్పెషల్ అడ్జర్వర్లును నియమించిన కాంగ్రెస్
-
Nov 23, 2024 07:49శ్రీ సిద్ధివినాయక ఆలయంలో బుంబాదేవి నియోజకవర్గ శివసేన అభ్యర్థి పూజలు
-
Nov 23, 2024 07:44ఝార్ఖండ్ లో 81 స్థానాల్లో కొనసాగుతున్న కౌంటింగ్
-
Nov 23, 2024 07:43మహాయుతి కూటమి వైపే మొగ్గు చూపిన ఎగ్జిట్ పోల్స్
- 149 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ
- 81 శివసేన, 59 స్థానాల్లో అజిత్ పవార్ ఎన్సీపీ పోటీ
- 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్
- 95 స్థానాల్లో శివసేన ఉద్ధవ్ వర్గం పోటీ
- 86 స్థానాల్లో శరద్ పవార్ ఎన్సీపీ పోటీ
- 17 స్థానాల్లో పోటీ చేసిన MIM -
Nov 23, 2024 07:43మహారాష్ట్ర, జార్ఖండ్‌లో మరికొద్ది సేపట్లో కౌంటింగ్
--- కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రత
--- ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
--- మహారాష్ట్ర ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ -
Nov 23, 2024 07:40నాందేడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడే..
-
Nov 23, 2024 07:39ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్
-
Nov 23, 2024 07:36ఈ నెల 26న ముగియనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గడువు
-
Nov 23, 2024 07:21ప్రియాంక బరిలో ఉన్న వాయనాడ్ ఉప ఎన్నిక ఫలితం కూడా నేడే
-
Nov 23, 2024 07:21మహారాష్ట్రలో 288 కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటు
-
Nov 23, 2024 07:15షాకింగ్ సర్వే
-
Nov 23, 2024 06:52మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్.. మహా రిజల్ట్‌పై ఉత్కంఠత