క్రైం ఘోర ప్రమాదం.. ఢీకొన్న రెండు రైళ్లు స్పాట్లోనే ముగ్గురు డెడ్ జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీ కొనడంతో స్పాట్లోనే ముగ్గురు చనిపోయారు. వీరిలో లోకో పైలట్ కూడా ఉన్నారు. మరో ఐదురుగు రైల్వే సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. By Kusuma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం హోలీ వేడుకల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. అనేక మందికి గాయాలు జార్ఖండ్‌లో జరిగిన హోలీ వేడుకల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో ఒకరిపైకి ఒకరు రాళ్లు విసురుకోవడంతో పాటు దుకాణాలకు నిప్పు అంటించారు. కొన్ని షాపులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. By Kusuma 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ట్రాక్టర్ బోల్తా .. ఇద్దరు మైనర్లు స్పాట్, ఆరుగురికి గాయాలు! జార్ఖండ్‌లోని లోహర్దగా జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్ పిల్లలు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ట్రాక్టర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. By Krishna 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sexual assault: హృదయ విదారక ఘటన.. ముగ్గురు బాలికలపై 18మంది మైనర్ బాలురు లైంగిక దాడి! జార్ఖండ్‌లో హృదయ విదారక ఘటన జరిగింది. ముగ్గురు బాలికలను కిడ్నాప్ చేసి 18 మంది మైనర్ అబ్బాయిలు సామూహిక అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. ఖుంటి జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అమన్ కుమార్ తెలిపారు. By srinivas 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఐదుగురిని కిడ్నాప్ చేసి .. ముగ్గురు బాలికలపై 18 మంది అత్యాచారం .. నిందితులందరూ మైనర్లే ! జార్ఖండ్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఐదుగురు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసిన 18 మంది మైనర్ బాలురులు అందులో ముగ్గురిపై సామూహిక అత్యాచారం చేశారు. ఇందులో మిగిలిన ఇద్దరు బాలికలు వారి నుండి తప్పించుకోగలిగారు. By Krishna 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Crime News: తల్లిని ఇంట్లో నిర్బంధించి భార్య , పిల్లలతో కుంభమేళాకు వెళ్లిన కొడుకు.. చివరికీ ఝార్ఖండ్‌లో అమానుష ఘటన జరిగింది. ఓ వ్యక్తి వృద్ధురాలైన తన తల్లిని ఇంట్లోనే నిర్బంధించి కుంభమేళా యాత్రకు వెళ్లాడు. తిండి లేక ఆకలితో ఆ వృద్ధురాలు అల్లాడిపోయింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మరో మీర్ పేట్.. ప్రేమించిందని బిడ్డను ముక్కలుగా నరికి.. ఆ కసాయి తండ్రి ఏం చేశాడంటే.. !? జార్ఖండ్‌లో పరువు హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సోదరి ప్రేమ వ్యవహారంతో కలత చెందిన ఇద్దరు సోదరులు ఆమె గొంతు కోసి చంపారు, ఆ తర్వాత ఆమె తండ్రి తన కూతురు తలను, ఎడమ చేతిని నరికివేశాడు. ఈ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించి, తండ్రీకొడుకులను అరెస్టు చేశారు. By Krishna 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Elections: ఇద్దరూ జైలుకెళ్లారు..సోరెన్ మళ్ళీ సీఎం అయ్యారు..కేజ్రీవాల్ అవ్వలేదు..ఎక్కడ తేడా కొట్టింది ఇద్దరు సీఎంలూ అవినీతి ఆరోపణలతో జైలుకెళ్ళారు. దానివలన పదవిని కోల్పోయారు. ఎన్నికలను ఫేస్ చేశారు. కానీ ఒకరు గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మరొకరు ఓటమి మూటగట్టకున్నారు. హేమంత్ పోరెన్, అరవింద్ కేజ్రీవాల్...ఇద్దరిలో తేడా ఏంటి? By Manogna alamuru 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ షాకింగ్ ఘటన .. 80 మంది విద్యార్థినుల చొక్కాలు విప్పించిన ప్రిన్సిపల్ జార్ఖండ్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్ 80 మంది విద్యార్థినుల చొక్కాలను విప్పి ఇంటికి పంపారు. దీనిపై విద్యార్థినులు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరుగుతోంది. By Krishna 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn