ఇదేం వింత రూల్ రా అయ్యా.. ఆ జాబ్‌లో చేరాలంటే రక్తంతో సంతకం చేయాల్సిందే
జపాన్‌లోని ఓ బ్యాంకు పెట్టిన రూల్ మాత్రం అందరినీ భయపెడుతోంది. అదేంటంటే ఉద్యోగంలో చేరేవారు తమ రక్తంతో సంతకం చేయాలి. వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. దీనిగురించి పూర్తిగా తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
ఆ ఊరిలో 20ఏళ్ల తర్వాత పుట్టిన తొలి బిడ్డ.. కారణం ఇదే!
జపాన్‌లోని ఇచినోనో గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు. ఎటు చూసినా వృద్ధులే. యువకులంతా ఉపాది పనుల కోసం వలస వెళ్లిపోయారు. కోవిడ్ కారణంగా యువకులు సొంతూరుకు రావడంతో జంటలు కలిసాయి. దీంతో 20ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జన్మించింది. దీంతో ఆ ఊరిలో సంబరాలు మొదలయ్యాయి.
మనిషి బూడిదకు రూ.400 కోట్లు.. చితాభస్మంలో విలువైన లోహాలు!
మనిషి బూడిదతో జపాన్ ప్రభుత్వం రూ.400 కోట్లు సంపాదించింది. చితాభస్మంలో డెంటల్ ఫిల్లింగ్స్, బోన్ ఇంప్లాంట్స్‌కు వాడిన పల్లాడియం, టైటానియం వంటి విలువైన లోహాలు ఉన్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో జపాన్ శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తోంది.
Work: వావ్ సూపర్.. ఆ దేశంలో వారానికి నాలుగు రోజులే వర్క్..
జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని సంస్థల్లో ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేయాలని పేర్కొంది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ విధానం వల్ల ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది.
Scissor : కనిపించని కత్తెర... ఆగిపోయిన 36 విమానాలు .. ఆలస్యమైన 200 సర్వీసులు!
జపాన్ లోని న్యూ చిటోస్ ఎయిర్ పోర్ట్ స్టోర్ లో కత్తెర కనిపించలేదు. దానిని ఉగ్రవాదులు ఆయుధంగా చేసుకునే అవకాశాలున్నాయనే ఉద్దేశంతో విమానాశ్రయ సిబ్బంది ఏకంగా రెండు గంటల పాటు వెతికారు. ఈ నేపథ్యంలో 36 విమానాలు ఆగిపోవడంతో పాటు.. ఏకంగా 200 సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.
International: జపాన్ ప్రధాని కిషిదా సంచలన నిర్ణయం..ప్రధాని పదవికి రాజీనామా
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దాంతో పాటూ వచ్చే నెలలో జరగనున్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కూడా తాను పోటీ చేయడం లేదని తెలిపారు.
Japan: జపాన్‌కు భారీ భూకంపం, సునామీ భయం
రెండు రోజుల క్రితమే జపాన్ను భూకంపం వణికించింది. ఇప్పుడు మళ్ళీ మరో మారు భారీ భూకంపం...దాంతో పాటూ సునామీ కూడా రావచ్చని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. రెక్టర్ స్కేల్ మీద 8 లేదా 9 తీవ్రతతో భూకంపం రావచ్చని చెబుతోంది.
/rtv/media/media_files/2024/12/19/qLK1UzHBV4roMYyrK0uY.jpg)
/rtv/media/media_files/2024/11/26/LiZNfFu3bGcjdJetfB8a.jpg)
/rtv/media/media_files/2024/10/31/cIyQNvsXsNVhtb2iaKxE.jpg)
/rtv/media/media_files/2024/10/20/uLWBBrT6hwi1bNoaJ8Pa.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-30-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/scissor.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-18-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Mw1XTWs27hQ-HD.jpg)