గుంటూరు Merugu Nagarjuna: మహాత్ముని జయంతిని అబాసుపాలు చేస్తున్నారు చంద్రబాబుపై ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్ముని జన్మదినాన్ని అబాసుపాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ జయంతి రోజు చంద్రబాబు దీక్ష చేయడం అంటే మహాత్ముని జయంతి విలువలను దిగజార్బడమే అవుతుందన్నారు. By Karthik 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ chandrababu:సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా నిన్న పెట్టిన ట్వీట్ కు అర్ధమేమిటో ఈరోజు తెలిసింది. ఏసీబీ కోర్టు, హైకోర్టులలో తేలకపోతే ఏమయింది సుప్రీంకోర్టు ఉందిగా అంటున్నారు.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఆ తీర్పును సవాలు చేస్తూ బాబు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. By Manogna alamuru 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ nellur: చంద్రబాబు జైల్ నుంచి విడుదల అవ్వాలని యాగం చంద్రబాబును సీఐడీ అక్రమ అరెస్టు చేయడంపై ప్రజాసంఘాలు, చంద్రబాబు అభిమాన సంఘాలు, టీడీపీ శ్రేణులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు చేసిన విషయం తెలిసిందే. ఆయనను వెంటనే రాజమహేంద్రవరం జైల్ నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే రోజుకు రోజుకు మారుతున్న ప్రరిణామాల నేపథ్యంలో నేడు విమోచన యాగం చేశారు. By Vijaya Nimma 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: చంద్రబాబు భద్రత మీద కేంద్రహోంశాఖకు ఎన్ఎస్జీ నివేదిక చంద్రబాబు అరెస్ట్, తరువాత జరిగిన పరిణామాల మీద కేంద్ర హోంశాఖకు ఎన్ఎస్జీ నివేదిక సమర్పించింది. సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు ఏం జరిగింది అన్న దాని మీద నివేదిక ఇచ్చింది. By Manogna alamuru 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrabau: చంద్రబాబుతో ముగ్గురూ ఒకేసారి ములాఖత్ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ను ఈరోజు బాలకృష్ణ , నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు కలవనున్నారు. ఉదయం 11.30గంటల తర్వాత వీరు బాబును కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఎన్నికల వరకు జైల్లోనే చంద్రబాబు? పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వం..! నాలుగేళ్ళుగా కామ్ గా ఉన్న జగన్ ఒక్కసారిగా జూలు విదిల్చారు. ఇన్నాళ్ళు కేవలం మాటలతో, కేసులతో భయపెట్టారు. కానీ ఇప్పుడు ఏకంగా జైల్లోకి నెట్టారు. ఇలాగే ఒక దాని మీద మరొక కేసు పెట్టి కరెక్ట్ గా ఎన్నికల టైమ్ కి కేసులతో టీడీపీ చతికిలపడేలా చేయాలన్నది వైసీపీ వ్యూహం. By Manogna alamuru 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Breakfast: జైలులో చంద్రబాబు బ్రేక్‌ఫాస్ట్ ఇదే..! రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు వయస్సు, ఆరోగ్య రిత్యా ఇంటి నుంచి ఆహారం పంపించేలా ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం (సెప్టెంబర్ 11) ఉదయం ఇంటి నుంచి కుటుంబ సభ్యులు బ్రేక్‌ఫాస్ట్‌ను పంపించారు. By Vijaya Nimma 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Vasupalli Sentenced to Six Months in Jail: వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లికి షాక్.. ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు వైజాగ్ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ఎన్నికల వేళ షాక్ ఎదురైంది. ఆయనకి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ విశాఖ రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. విశాఖ సౌత్ నుంచి తెలుగు దేశం పార్టీ తరపున గెలిచి వైసీపీలోకి జంప్ చేశారు వాసుపల్లి గణేష్ కుమార్. వాసుపల్లి ఒక వ్యక్తి మీద దాడి చేసిన కేసులో ఏ2గా ఉన్నారు. దీంతో ఈ కేసును విచారించిన విశాఖ రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు వాసుపల్లికి 6 నెలల సాధారణ జైలుతో పాటు 5 వేల రూపాయలను జరిమానా విధించింది. By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn