తెలంగాణ బీజేపీలో విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి టార్గెట్ గా ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీకు గులాంగిరి చేసేవాళ్లకే పోస్టులు, టికెట్ల అంటూ ఫైర్ అయ్యారు, టేబుల్ తుడిచేవాళ్లకే పెద్ద పోస్టులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు పోటీగా అంబర్‌పేట్ నుంచి శ్రీరామనవమి శోభాయాత్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మీరు కాదు.. మీ అయ్య ప్రయత్నం చేసినా తన యాత్రకు వచ్చే భక్తులను ఆపలేరన్నారు.
నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
కిషన్ రెడ్డి టార్గెట్ గా MLA రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. MLC అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు పోటీగా అంబర్‌పేట్ నుంచి శోభాయాత్ర చేస్తున్నారన్నారు. మీ అయ్య ప్రయత్నం చేసినా తన యాత్రకు వచ్చే భక్తులను ఆపలేరన్నారు.
New Update
Allu Arjun: అల్లు అర్జున్ విడుదలపై జైళ్ల శాఖ డీజీ కీలక వ్యాఖ్యలు..
తెలంగాణలో గత ఏడాది 41,138 మంది ఖైదీలు జైల్లో ఉన్నారని జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా తెలిపారు. 483 మంది ఖైదీలను జైలు నుంచి విడుదల చేశామన్నారు. అల్లు అర్జున్ విడుదల కూడా చట్టప్రకారమే జరిగిందని జైళ్లశాఖలో ఎలాంటి లోపం లేదన్నారు.
Allu Arjun and DG Sowmya Mishra
తెలంగాణలో జైళ్ల ఖైదీలకు సంబంధించిన వార్షిక నివేదిక విడుదలైంది. జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా దీన్ని విడుదల చేశారు. గత ఏడాది మొత్తం 41,138 మంది ఖైదీలు జైల్లో ఉన్నారని తెలిపారు. హత్య కేసుల్లో 2,754 మంది ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. అలాగే 1,045 మంది ఖైదీలకు తాము ఉచిత న్యాయ సలహా సేవలు అందించామని పేర్కొన్నారు. " పోక్సో కేసుల్లో 3,655 మంది పురుషులు, 94 మంది మహిళలలు జైళ్లలో ఉన్నారు.
Also Read: తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్.. మందుబాబులకు బిగ్ షాక్!
నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్‌డీపీఎస్) కేసుల్లో 5,999 మంది పురుషులు ఉండగా.. 312 మంది మహిళలు శిక్ష అనుభవిస్తున్నారు. అలాగే 2024లో కోర్టు విచారణలో మొత్తం 30,153 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 483 మంది ఖైదీలను జైలు నుంచి విడుదల చేశాం. 303 మందికి పెరోల్ ఇచ్చాం.
Also read: బాలయ్య హీరోయిన్ కు వేధింపులు.. 27మందిపై కేసు, పోలీసుల అదుపులో వ్యాపార వేత్త
ఈ-ములాఖత్ ద్వారా ఖైదీలకు తమ కుటుంబీకులతో వీడియో కాల్ మాట్లాడే ఛాన్స్ ఇచ్చాం. 2,650 మంది ఖైదీలకు నైపుణ్య శిక్షణ ఇప్పించాం. 12,650 మందిని అక్షరాస్యులుగా తయారు చేశా. సినినటుడు అల్లుడు అర్జున్ విడుదలకు సంబంధించి కూడా జైళ్ల శాఖలో ఎలాంటి లోపం లేదు. చట్టం ప్రకారమే ఆయన్ని జైలు నుంచి విడుదల చేశామని'' డీసీ సౌమ్యా మిశ్రా వివరించారు.
Also Read: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్.. పోలీసుల కీలక సూచనలు!
Also Read: అలా చేయడం లైంగిక వేధింపుతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు
నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
కిషన్ రెడ్డి టార్గెట్ గా MLA రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. MLC అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
🔴Live Breakings: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెల రోజులు సమ్మర్ హాలిడేస్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. క్రైం | టెక్నాలజీ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
INTER ACADEMIC CALENDAR 2025-26: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెల రోజులు సమ్మర్ హాలిడేస్
తెలంగాణ ఇంటర్‌బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలండర్ విడుదల చేసింది. సెప్టెంబర్ 28-అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు, Short News | Latest News In Telugu | జాబ్స్ | తెలంగాణ
Alekhya Chitti Pickles: ‘పచ్చళ్లు కొనలేకపోతే.. పాచిపనులు చేసుకో’- అలేఖ్య చిట్టిపికెల్స్ నుంచి మరో ఆడియో!
అలేఖ్య చిట్టిపికెల్స్ కాంట్రవర్సీ నేపథ్యంలో మరో ఆడియో వైరల్‌గా మారింది. పచ్చళ్లు ధర ఎక్కువగా ఉన్నాయని ఓ యువతి అడగ్గా Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Telangana: మరో 48 గంటలు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.. !
అకాల వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కొనడానికి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu | నల్గొండ | ఆదిలాబాద్ | తెలంగాణ
TG MLC Elections: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు
హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
హనుమకొండ జిల్లా కోర్టులో బాంబు.. జడ్జికి ఫోన్ చేసి బెదిరింపు
Negligence of private doctors : వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం.. గర్బిణి మృతి
YS sharmila: తల్లితో పాటు మేనల్లుడికి కూడా మోసం.. జగన్‌పై మరోసారి దుమ్మెత్తిపోసిన షర్మిల!
Realme 13 Pro Offer: కిర్రాక్ డిస్కౌంట్.. రెడ్ మీ ఫోన్ పై రూ.8వేల తగ్గింపు- వెరీ చీప్!
నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!