Ahmedabad : రూ. 20 కేసు.. 30 ఏళ్ల పోరాటం.. నిర్దోషిగా తేలిన మరుసటి రోజే
చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు.. కానీ ఆ చట్టం ఇచ్చే తీర్పు రావడానికి ఒక మనిషి జీవిత కాలం పట్టింది. గుజరాత్‌కు చెందిన బాబూభాయ్ ప్రజాపతి అనే పోలీస్ కానిస్టేబుల్ కథ ఇది.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు.. కానీ ఆ చట్టం ఇచ్చే తీర్పు రావడానికి ఒక మనిషి జీవిత కాలం పట్టింది. గుజరాత్‌కు చెందిన బాబూభాయ్ ప్రజాపతి అనే పోలీస్ కానిస్టేబుల్ కథ ఇది.
జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన సోదరి ఉజ్మా ఖాన్ మంగళవారం సాయంత్రం అడియాలా జైలులో కలిశారు. ఇమ్రాన్ ఖాన్ కస్టడీలో హత్య చేయబడ్డారనే విస్తృత ఊహాగానాల మధ్య ఈ భేటీ జరిగింది.
అత్యాచారాలు, హత్యలు చేసిన ఖైదీలకు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నాయి. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. 20 మందిని మహిళలను రేప్ చేసి, హత్యలు చేసిన ఓ దోషి సకల సౌకర్యాలు అనుభవిస్తున్నాడు.
తెలంగాణ వనరులను దొచుకుని వేల ఎకరాలు,లక్షల కోట్ల ఆస్తులను సంపాదించుకున్న కల్వకుంట్ల కుటుంబమంతా త్వరలోనే జైలుకెళ్లడం ఖాయమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని శ్రీహరి ఆరోపించారు.
ఒడిశాలోని కటక్ జిల్లాలో దసరా వేడుకల సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని హై సెక్యూరిటీ ఉండే చౌద్వార్ జైల్లో దసరా వేడుకలు జరుగుతుండగా ఇద్దరు ఖైదీలు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. సెల్ ఊచలు రంపంతో కోసి వారు తప్పించుకున్నారు.
బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని..భరించలేకపోతున్నానని..ఇక్కడ ఉండడం కంటే చచ్చిపోవడం బెటర్ అని అంటున్నాడు కన్నడ నటుడు దర్శన్. గదిలో దుర్వాసన వస్తోందని..ఫంగస్ బాగా భయపెడుతుందని చెబుతున్నాడు.
ప్రజ్వల్ రేవణ్ణ జీవిత ఖైదీగా తన జీవితాన్ని ప్రారంభించారు. 33 ఏళ్ల ప్రజ్వల్ రేవణ్ణకు 15528 నంబర్ దోషిగా కేటాయించి జైలులోని దోషుల బ్యారక్‌కు తరలించారు. అతని తెల్లని యూనిఫాం ఇచ్చారు. శిక్ష పడిన తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ తన తొలి రాత్రి జైలులో గడిపారు.