తెలంగాణ Allu Arjun: అల్లు అర్జున్ విడుదలపై జైళ్ల శాఖ డీజీ కీలక వ్యాఖ్యలు.. తెలంగాణలో గత ఏడాది 41,138 మంది ఖైదీలు జైల్లో ఉన్నారని జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా తెలిపారు. 483 మంది ఖైదీలను జైలు నుంచి విడుదల చేశామన్నారు. అల్లు అర్జున్ విడుదల కూడా చట్టప్రకారమే జరిగిందని జైళ్లశాఖలో ఎలాంటి లోపం లేదన్నారు. By B Aravind 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఆ దేశంలో అధికారుల కంటే ఖైదీల సంపాదనే ఎక్కువ యూకేలో జైళ్లలో శిక్ష అనుభవిస్తూ ఉపాధి పొందుతున్న ఖైదీలు అక్కడి అధికారుల కన్నా ఎక్కువ జీతం అందుకుంటున్నారు. వీళ్లలో కొందరు ఏకంగా ఏడాదికి 46,005 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.38,84,491 జీతం పొందుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. By B Aravind 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Custodial Rape Cases: దేశంలో కస్డడీ రేప్ కేసులు.. ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. గత ఐదేళ్లలో దేశంలో 275 కస్టడీ రేప్ కేసులు నమోదయ్యాయి. 2017 నుంచి మహిళలపై జరిగిన 275 కస్టోడియల్ రేప్ కేసుల్లో ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 92 కేసులు నమోదుకాగా.. మధ్యప్రదేశ్లో 43 కేసులు నమోదయ్యాయి. By B Aravind 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన మేకలు.. అవి చేసిన తప్పేంటంటే శ్మశాన వాటికలోని చెట్ల ఆకులు, గడ్డి తిని జైలు పాలైన మేకలు విడులయ్యాయి. 2022 డిసెంబర్ 6న బంగ్లాదేశ్ లోని షహరియార్ సచిబ్ రాజీబ్ అనే వ్యక్తికి చెందిన 9 మేకలను మున్సిపల్ అధికారులు అరెస్ట్ చేయించగా ఏడాది కాలంగా బరిసాల్లోని బార్ల వెనుక బంధీలుగా ఉన్నాయి. By srinivas 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn