Latest News In Telugu ఐఆర్సీటీసీ సమ్మర్ ఊటీ టూర్ ప్యాకేజీ వివరాలివే! సమ్మర్లో ఊటీ టూర్ అంటే ఎంతో స్పెషల్. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని టూరిస్టుల కోసం ఇండియన్ రైల్వేస్.. స్పెషల్ ఊటీ టూర్ ప్యాకేజీని అందుబాటులో ఉంచింది. ప్యాకేజీ వివరాలు స్టోరీలో ఉన్నాయ్ చదివేయండి! By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ క్యాన్సిల్ అయితే తక్కువ ఫీజు రైలులో ఆర్ఏసీ టికెట్ బుక్ చేసినప్పుడు.. అది కన్ఫామ్ కాకుండా క్యాన్సల్ అయిపోతే సర్వీస్ ఛార్జ్ కింద రైల్వేశాఖ ఎక్కువగా వసూలు చేస్తోంది. అయితే తాజాగా భారత రైల్వే శాఖ.. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకనుంచి సర్వీస్ ఛార్జీలు కేవలం రూ.60 మాత్రమే వసూలు చేయనుంది. By B Aravind 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వేసవిలో విహారయాత్రలకు పోదాం పదండి! ఎండాకాలంలో సెలవులు వచ్చాయంటే వెంటనే గుర్తొచ్చేది విహారం. ఈ ఖాళీ సమయంలో చాలా మంది తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలా సరదాగా ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. అయితే మండు వేసవిలో ప్రకృతి ఒడిలో సేద తీరాలనిపిస్తే ఏంచక్కా కేరళకు వెళ్లి రండి. By Durga Rao 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IRCTC Refund : ఐఆర్సీటీసీ రిఫండ్స్ ఇక నుంచి మరింత వేగంగా.. గంటలోనే మీ అకౌంట్ లోకి నగదు! వినియోగదారులకు రిఫండ్లను ఇచ్చేందుకు ఆలస్యమవుతున్న సమయాన్ని తగ్గించేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రిఫండ్లను గంటలోపే తిరిగి ఇచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది రైల్వే శాఖ. ఐఆర్సీటీసీ యూజర్ల నుంచి రిఫండ్ విషయంలో ఫిర్యాదులు అందుతున్న క్రమంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. By Bhavana 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IRCTC:ట్రైన్ బుకింగ్‌లో అదిరిపోయే ఫీచర్..అదిరిపోయింది గురూ రైల్లో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్సీటీసీ. ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నామని...వింటే ఎగిరి గంతేస్తారని అంటోంది. ఇక మీదట ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న వెంటనే డబ్బులు చెల్లించక్కర్లేదని చెబుతోంది. మరిన్ని వివరాలు కింద చదవండి.. By Manogna alamuru 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ayodhya : అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? మీకో గుడ్ న్యూస్..ఈ జిల్లా నుంచి నేరుగా రైలు.. పూర్తి వివరాలివే..!! ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు పేరుతో 07218 నెంబర్ తో ఈ నెల 11వ తేదీన సామార్లకోట కాకినాడ, సామార్లకోట నుంచి అయోధ్య వేళ్లేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు రైల్వే శాఖ. సామర్లకోట, తుని, అనకాపల్లి, విశాఖ మీదుగా ఈ రైలు అయోధ్యకు చేరుకుంటుంది. By Bhoomi 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IRCTC: ప్రేమికులకు గుడ్ న్యూస్.. వాలెంటైన్స్ డే స్పెషల్ టూర్ ప్రకటించిన ఐఆర్సీటీసీ..!! ఈ వాలెంటైన్స్ డేని మీ భాగస్వామితో గుర్తుండిపోయేలా.. ప్రత్యేకంగా మార్చుకోవాలనుకుంటే, IRCTC మీకు సహాయం చేస్తోంది. 3 రాత్రులు, 4 పగళ్లు థాయ్‌లాండ్‌ను సందర్శించడానికి ఇది ఒక సువర్ణావకాశం. ఈ ప్యాకేజీ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో మీరు పట్టాయా, బ్యాంకాక్‌లను సందర్శించవచ్చు. By Bhoomi 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Investments in Ayodhya: అయోధ్య ఇప్పుడు సరికొత్త బిజినెస్ డెస్టినేషన్.. ఎలా అంటే.. అయోధ్య ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా చేరిపోయింది. వాణిజ్యపరంగా చూస్తే రాబోయే కాలంలో అయోధ్యతో డీల్ చేసే కంపెనీల షేర్లు కొనడం, అక్కడ ప్రాపర్టీ కొనడం, హోటల్ పరిశ్రమలో పెట్టుబడి లాభదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు. By KVD Varma 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IRCTC Retiring Rooms : ట్రైన్ లో టూర్ వెళుతున్నారా? రైల్వే అందించే చౌకైన ఈ వసతి గురించి తెలుసా? ఒక్కరోజు కోసం ఏదైనా ఊరు వెళితే.. అక్కడ వసతి కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. రైల్వే ప్రయాణీకులకు IRCTC ద్వారా రిటైరింగ్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. IRCTC వెబ్సైట్ లేదా యాప్ లో మీ టికెట్ పీఎన్ఆర్ నెంబర్ తో ఈ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇవి చాలా చౌకగా లభిస్తాయి. By KVD Varma 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn