నేషనల్ Vande Bharat Express: వందే భారత్‌లో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్.. రైల్వేబోర్టు కీలక నిర్ణయం వందే భారత్ రైళ్లలో ప్రయాణించేవారి కోసం భారతీయ రైల్వే కొత్త సదుపాయన్ని తీసుకొచ్చింది. అందులో ప్రయాణించే ఏ ప్రయాణికుడైనా టికెట్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా.. ప్రయాణం చేసేటప్పుడు వాటిని కొనుగోలు చేసేలా అవకాశం కల్పించింది. By B Aravind 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha kumbh melaకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. స్పెషల్ ప్యాకేజీని అందిస్తున్న ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ నుంచి మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని అందించనుంది. తక్కువ బడ్జెట్‌తో ప్రయాగ్‌రాజ్‌తో పాటు అయోధ్య కూడా చూడవచ్చు. పూర్తి వివరాలు కోసం ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి. By Kusuma 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పండుగకు రైలులో ఊరెళ్లే వారికి బిగ్ షాక్.. ఆగిపోయిన IRCTC! సంక్రాంతి సెలవులు రావడంతో సొంతూర్లకు వెళ్లేందుకు ప్రయాణమవుతున్న వారికి ఐఆర్సీటీసీ పెద్ద షాకి ఇచ్చింది.ఐఆర్సీటీసీ వెబ్సైట్ నెలలో ఏకంగా మూడోసారి డౌన్ అయింది.వెబ్‌సైట్‌తో పాటు IRCTC యాప్ కూడా డౌన్ అయింది. By Bhavana 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ న్యూ ఇయర్ వేళ రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆగిపోయిన IRCTC న్యూ ఇయర్ వేళ IRCTC సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 10 గంటల నుంచి IRCTC వెబ్సైట్ పనిచేయడం లేదు. దీంతో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వారికి తీవ్ర ఇబ్బంది ఏర్పడటంతో నెటిజన్లు సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు. By Kusuma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IRCTC: పుణ్య క్షేత్రాలకు ఐఆర్సీటీసీ స్పెషల్ ట్రైన్! అయోధ్య,కాశీ తదితర పుణ్య క్షేత్రాల సందర్శనార్థం వెళ్లే యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు నడపనుంది. మొత్తం 9 రాత్రులు, 10 పగటి వేళలతో గల ఈ ప్యాకేజీలో రైలు డిసెంబర్11న తేదీన సికింద్రాబాద్ లో బయల్దేరి 20 న తిరుగు ప్రయాణమవుతుంది. By Bhavana 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GOOD NEWS: చిటికెలో ట్రైన్ టికెట్ బుకింగ్.. కొత్త యాప్ అదుర్స్! భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించేలా అన్ని సేవలను ఒకే యాప్‌లో పొందేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఓ ‘సూపర్ యాప్’ను తీసుకొస్తుంది. డిసెంబర్ చివరి నాటికి ఈ యాప్ లాంచే చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. By Seetha Ram 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్ ట్రైన్స్! దసరా, బతుకమ్మ పండగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. By Bhavana 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IRCTC : ట్రైన్ రిజర్వేషన్.. ఐదు నిమిషాల ముందూ చేసుకోవచ్చు.. ఎలా అంటే.. అకస్మాత్తుగా దూరప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిన వారికి ట్రైన్ రిజర్వేషన్ పెద్ద సమస్య. ఇదివరకు కనీసం గంట ముందే కరెంట్ రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో ఉండేది. ఇప్పుడు ట్రైన్ బయలుదేరే ఐదు నిమిషాల ముందు కూడా టికెట్ తీసుకోవచ్చు. ఎలానో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled : ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 14 రైళ్లు రద్దు! విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణ కోసం 14 రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మే 17 నుంచి జూన్ 4 వరకు వివిధ రోజుల్లో పలు ట్రైన్స్ క్యాన్సిల్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. By srinivas 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn