Iran launches drone attacks : హైఫా పోర్ట్‌పై డ్రోన్లతోదాడి.. ఇజ్రాయెల్‌పై విరుచుపడ్డ ఇరాన్
అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ పై విరుచుకుపడుతున్నప్పటికీ ఇరాన్ ఏ మాత్రం జంకడం లేదు. ఇజ్రాయెల్‌ను ముప్పుతిప్పలు పెడుతుంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ మీద మరోసారి దాడి చేసింది. ఇజ్రాయెల్ లోని కీలకమైనహైఫా పోర్ట్‌పై డ్రోన్లు, మిస్సైల్స్‌తో భీకర దాడి చేసింది.
Pentagon : ఇరాన్‌పైకి ఇప్పటివరకు 850కిపైగా తోమహాక్ క్షిపణుల ప్రయోగం..పెంటగాన్ ఆందోళన
ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు మొదలు పెట్టిన దాడులు నెలరోజులకు చేరుకున్నాయి. నెలరోజుల్లో అమెరికా 850కుపైగా తోమహాక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే యుద్ధంకోసం ఇంత భారీఎత్తున క్షిపణులను వినియోగించడంపై కొంతమంది పెంటగాన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
Iran warns Gulf countries : వారికి ఆశ్రయం ఇస్తే భారీ మూల్యం తప్పదు..గల్ఫ్‌దేశాలకు ఇరాన్ మరో వార్నింగ్
ఇరాన్ మరోసారి గల్ఫ్ దేశాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న వారికి గల్ఫ్ దేశాల్లోని హోటళ్లలో ఆశ్రయం ఇస్తున్నారని, వాటిని మానుకోవాలని హెచ్చరించింది. అలా కాదని మీహోటళ్లలో ఆశ్రయం ఇస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది.
Iran: అమెరికాతో ఢీ అంటే ఢీ..10 లక్షల మందితో ఇరాన్ సైన్యం
ఇరాన్లో భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతుందన్న వార్తలు వస్తున్న వేళ ఇరాన్ అప్రమత్తమైంది. అమెరికా దాడులకు ఏమాత్రం బయపడమని చెబుతూనే ఆ దాడులను ఎదుర్కొనేందుకు 10 లక్షల మందితో ప్రత్యేక సైన్యాన్ని సిద్ధం చేస్తోంది.
TRUMP 15 POINTS : యుద్ధం ఆపేందుకు ట్రంప్ నానా తంటాలు..15 సుత్రాలతో శాంతి ప్రణాళిక
గడచిన నెల రోజులుగా ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని ఎలాగైన ఆపాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నానా తంటాలు పడుతున్నాడు. ఇరాన్ తో సంధికోసం ట్రంప్ అనేక తిప్పలు పడుతున్నాడు. దీనికోసం 15 సూత్రాలతో కూడిన ఒక విస్తృత ప్రణాళికను ఇరాన్‌కు పంపాడు.
kuwait airport attacked : గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఊచకోత.. కువైట్ ఎయిర్‌పోర్టుపై భీకర దాడి
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ధీటుగా సమాధానమిస్తోంది. ఇజ్రాయెల్ పై దాడులు కొనసాగిస్తూనే అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలను ఊచకోత కోస్తుంది. తాజాగా కువైట్ ఎయిర్‌పోర్టుపై భీకర దాడి చేసింది.ఎయిర్‌పోర్టులోని ఫ్యుయల్ ట్యాంకర్ టార్గెట్‌గా దాడి జరిగింది.
Trump peace claims Iran :.ఒకవైపు శాంతి చర్చలంటూనే...మరోవైపు ఇరాన్ పై బాంబుల వర్షం
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదు రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ ఇరాన్ పై దాడులు మాత్రం ఆగడం లేదు. 5 రోజులపాటు ఆ దేశంపై దాడులు చేయవద్దని ట్రంప్ తన బలగాలకు ఆదేశాలిచ్చినప్పటికీ దాడులు మాత్రం ఆగలేదు.
Pakistan Army Chief Asim Munir : పాకిస్తాన్ నుంచి దొబ్బేయండి..ఆర్మీ చీఫ్ వార్నింగ్
అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ నేపథ్యంలో ఇరాన్‌కు మద్దతు ఇస్తున్న షియా ముస్లింలపై పాక్ ఆర్మీచీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమేనికి మద్దతిచ్చేవాళ్లు ఇరాన్ వెళ్లిపోండి.పాకిస్తాన్లో షియాలు నివసించడానికి అనర్హులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
/rtv/media/media_files/2026/03/22/iran-war-2026-03-22-10-22-38.jpg)
/rtv/media/media_files/2026/03/27/fotojet-17-2026-03-27-20-35-09.jpg)
/rtv/media/media_files/2025/06/15/qNH9nGVtSv6U5kXMtF04.jpg)
/rtv/media/media_files/2026/03/27/fotojet-16-2026-03-27-17-33-02.jpg)
/rtv/media/media_files/2026/03/27/iran-army-2026-03-27-14-48-05.jpg)
/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
/rtv/media/media_files/2026/03/06/iran-war-2026-03-06-15-57-34.jpg)
/rtv/media/media_files/2025/09/10/trump-2025-09-10-08-53-47.jpg)
/rtv/media/media_files/2026/03/22/fotojet-5-2026-03-22-21-35-42.jpg)