నేషనల్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట... రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం! ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భారత రైల్వే శాఖ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షల పరిహారం, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది By Krishna 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RRB పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. ఆఖరు తేదీ ఇదే! ఆర్ఆర్బీ ఇటీవల 1036 మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ దరఖాస్తు గడువు ఫిబ్రవరి 6తో ముగియనుండగా మరో పది రోజుల పాటు పొడిగించారు. అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. By Seetha Ram 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇండియన్ రైల్వేస్ మరో అద్భుతం.. 1200 హార్స్ పవర్‌తో హైడ్రోజన్ రైలు..! హైడ్రోజన్ రైలు స్టేటస్‌పై మంగళవారం ఎంపీ అజిత్ కుమార్ భూయాన్ అడిగిన ప్రశ్నకు ఆయన రైల్వే మంత్రి సమాధానం ఇచ్చారు. ఆ రైలు ప్రత్యేకతలు, ఫీచర్స్‌ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి వివరించారు. హైడ్రోజన్ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతుంది. By K Mohan 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Vande Bharat Express: వందే భారత్‌లో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్.. రైల్వేబోర్టు కీలక నిర్ణయం వందే భారత్ రైళ్లలో ప్రయాణించేవారి కోసం భారతీయ రైల్వే కొత్త సదుపాయన్ని తీసుకొచ్చింది. అందులో ప్రయాణించే ఏ ప్రయాణికుడైనా టికెట్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా.. ప్రయాణం చేసేటప్పుడు వాటిని కొనుగోలు చేసేలా అవకాశం కల్పించింది. By B Aravind 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranthi 2025: శ్రీకాకుళానికి 6 స్పెషల్ ట్రైన్స్.. ఎప్పట్నుంచంటే? దక్షిణ మధ్యరైల్వే మరికొన్ని ప్రత్యేకరైళ్లు ఏర్పాటు చేసింది. కాచిగూడ/చర్లపల్లి నుంచి శ్రీకాకుళం మధ్య 6ప్రత్యేక సర్వీసులు నడపనుంది. జనవరి 11,12, 15,16 తేదీల్లో కాచిగూడ-శ్రీకాకుళం మధ్య, జనవరి 8,9 తేదీల్లో చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య రైళ్లు నడవనున్నాయి. By Seetha Ram 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Indian Railway: ఈ రైళ్ల టైమింగ్స్ మారాయ్.. జనవరి 1 నుంచి అమల్లోకి! దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. పలు రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ తాజా మార్పుతో ఉదయం 6 గంటలకే ప్రారంభం కానుంది. 2025 జనవరి 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. By Seetha Ram 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహాకుంభమేళా కోసం 13 వేల రైళ్లు.. అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న కుంభమేళాకు తరలివచ్చే యాత్రికుల కోసం ఏర్పాట్లు చేసేందుకు రైల్వేశాఖ రెడీ అవుతోంది. ఇందుకోసం 3 వేల ప్రత్యేక రైళ్లతో కలిపి మొత్తంగా 13 వేల రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వెష్ణవ్ తెలిపారు. By B Aravind 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రైల్వే టికెట్లపై రాయితీ.. అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు భారత రైల్వేశాఖ ప్రతి రైల్వే టికెట్‌పై 46 శాతం రాయితీ ఇస్తోందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఒక్కో ప్రయాణికుడు టికెట్‌పై రూ.100 ఖర్చు చేయాల్సిన చోట రూ.54 మాత్రమే వెచ్చించేలా చూస్తున్నామని స్పష్టం చేశారు. మిగతా రూ.46 రైల్వేశాఖే భరిస్తోందన్నారు. By B Aravind 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Hydrogen Train: త్వరలో ఈ మార్గంలో నీటితో నడిచే హైడ్రోజన్ ట్రైన్! దేశంలో త్వరలోనే హైడ్రోజన్ రైలు అందుబాటులోకి రానుంది. హర్యానాలోని జింద్ - సోనిపట్ మార్గంలో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. By Bhavana 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn