తెలంగాణ Hydra: మణికొండలో హైడ్రా కూల్చివేతలు హైదరాబాదులో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ మణికొండలో నెక్నాంపూర్ లేక్ వ్యూ విల్లాస్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.చెరువు కబ్జా చేసి.. అక్రమంగా నిర్మాణాల చేపట్టినట్లు హైడ్రా గుర్తించింది. By Bhavana 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: హైడ్రా మొదటి పోలీస్ స్టేషన్ ఏర్పాటు హైదరాబాద్‌లో హైడ్రా మొదటి పోలీస్ స్టేషన్ ఏర్పాటయింది. బుద్ధభవన్‌లో ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సర్కార్ తెలిపింది. దీనికి సంబంధించి చట్టబద్ధత కల్పిస్తూ ఇప్పటికే చట్టంలో కూడా సవరణలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. By Manogna alamuru 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో బస్ ఛార్జీలు పెంపు.. RTV ఇంటర్వ్యూలో మంత్రి పొన్నం క్లారిటీ! రాష్ట్రంలో బస్ ఛార్జీలు పెంచే అవకాశం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు. బీసీ మంత్రుల పట్ల కేబినెట్లో వివక్ష ఉందన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. బండి సంజయ్ తో తనకు విభేదాలు లేవన్నారు. RTVకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. By Nikhil 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society హైడ్రా ఈ బిల్డింగ్ ఎందుకు కూలుస్తుందంటే.. | Hydra Demolitions At Madhapur | CM Revanth Reddy | RTV By RTV 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society హైడ్రా టార్గెట్ ఈ బిల్డింగే | Hydra In Madhapur Ayyappa Society | AV Rangananth | RTV By RTV 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYD: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు ఎవరెంత గోల పెట్టినా...హైకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా హైడ్రా మాత్రం తగ్గేదే ల్యా అంటోంది. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను వరుసపెట్టి కూల్చేస్తోంది. తాజాగా మాదాపూర్‌లో అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మిస్తున్న బిల్డింగ్‌ను కూల్చేశారు హైడ్రా అధికారులు. By Manogna alamuru 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అయ్యప్ప సొసైటీలో టెన్షన్ టెన్షన్..! | Hydra Demolishes Illegal Construction In Ayyappa Society | RTV By RTV 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYDRA: ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణి.. ఈ నంబర్లకు కాల్ చేయండి! హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రతిసోమవారం హైడ్రా ప్రజావాణి నిర్వహించనున్నట్లు హైడ్రా ఛీప్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రజలకు ఏమైనా సందేహాలుంటే 040-29565758, 29560596 నంబర్లను సంప్రదించాలన్నారు. By srinivas 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Hydra Jobs: హైడ్రాలో 970 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు! తెలంగాణ నిరుద్యోగులకు హైడ్రా గుడ్ న్యూస్ చెప్పింది. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన హైడ్రాలో 970 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. 203 మంది మేనేజర్లు, 767 మంది అసిస్టెంట్లను నియమించనున్నట్లు తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. By srinivas 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn