Telangana: దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి రేవంత్.. అఘోరీ ఛాలెంజ్!
సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులో అఘోరీ మాత హల్చల్ చేసింది. నేను అరెస్ట్ కాలేదు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకో అంటూ ఛాలెంజ్ విసిరింది
సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులో అఘోరీ మాత హల్చల్ చేసింది. నేను అరెస్ట్ కాలేదు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకో అంటూ ఛాలెంజ్ విసిరింది
హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఉన్న వివి ప్రైడ్ హోటల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్కతో ఆడుకుంటూ ఉదయ్ అనే వ్యక్తి మూడో అంతస్తు పైనుంచి పడి మృతి చెందాడు. ఈ ఘటనలపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ చందానగర్‌లో కుక్క తరమడంతో ఓ యువకుడు హోటల్ మూడో అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు. చందానగర్ పీఎస్ పరిధిలో ఉన్న వివి ప్రైడ్ హోటల్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ మహానగరంలో హైడ్రా మరోసారి తన పనులు మొదలు పెట్టింది.అక్రమ కట్టడాల కూల్చివేతలపైనే కాకుండా వాటి శిథిలాల తొలగింపుపై కూడా హైడ్రా దృష్టి పెట్టింది. దీంతో ఎర్రకుంట చెరువులో కూల్చివేసిన భవనాల వ్యర్థాలను తొలగిస్తుంది.
రాష్ట్రంలో గ్రూప్1 మెయిన్స్ ఎగ్జామ్ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. సోమవారం జరిగిన ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇంగ్లిష్ ఎగ్జామ్ కు మొత్తం 31,403 మందికి గానూ 22,750 మంది హాజరయ్యారు. అంటే దాదాపు 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
రెయిన్ బజార్ లో రెండు వర్గాల మధ్య గొడవ | Clashes raise in Rain Bazar at Old city of Hyderabad for posting a controversial content in Instagram | RTV
ఆకాశమే హద్దుగా బంగారం ధరలు | Gold Prices Hike this Year 2024 and sources say that it crosses ever before marked rates. Women step back to purchase them due to these abnormal prices | RTV