నాలాల నిర్వహణ బాధ్యతలు వారికే అప్పగింత !
రహదారుల తరహాలోలాగే హైదరాబాద్లో నాలలను కూడా ప్రైవేటు సంస్థలకే అప్పగించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇలా చేయడం వల్లే నాలల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

హైదరాబాద్ లో ఐటీ రైడ్స్..IT rides in Hyderabad Out Skirts - Allegations prevail in the name of Anvitha Builders for evading taxes and rides go on more than 30 places belonging to them |
హైదరాబాద్ లో మరో ఆలయంపై దాడి జరిగింది. అంబర్ పేటలో మద్యంతాగిన ఓ వ్యక్తి ఆలయంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా పూజారి అడ్డుకున్నాడు. దీంతో రెచ్చి పోయిన ఆ తాగుబోతు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు.
హైదరాబాద్- విజయవాడ హైవేలో ప్రయాణానికి త్వరలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ రహదారిని 6 లేన్లుగా నిర్మించాలని కోరుతూ గతంలో రాష్ట్ర సర్కార్ నివేదిక పంపగా.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మూసీ సుందరీకరణలో భాగంగా మొదటి దశలో నదీ గర్భంలోని ఇళ్లను కూల్చాలని గతంలోనే నిర్ణయించింది. ఇప్పటి వరకు అధికారులు 150 ఇళ్లను కూల్చగా..ఇంకా 2,166 నిర్మాణాలున్నట్లు అధికారులు చెప్పారు. దీంతో ఇళ్లను కూల్చే ప్రక్రియను రేపటి నుంచి మొదలుపెట్టనున్నారు.